తెరాస గులాబీ సైన్యం నిజామాబాద్ రూరల్

  • Home
  • India
  • Nizamabad
  • తెరాస గులాబీ సైన్యం నిజామాబాద్ రూరల్

తెరాస గులాబీ సైన్యం నిజామాబాద్ రూరల్ మన లక్ష్యం - మన గమ్యం కవితక్క..
కవితక్క గెలుపు.

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క దంపతులు.Ka...
24/09/2022

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క దంపతులు.

Kalvakuntla Kavitha

31/08/2022

May Lord Ganesha shower blessings on you and your family. May this bring health, happiness and peace. Happy Ganesh Chaturthi to you and your loved ones!

31/08/2022

గణపతి బప్పా మోరియా
May Lord Ganesha shower you with joy and success. Best wishes for Ganesh Chaturthi !!

22/08/2022
21/08/2022
18/08/2022

నిరంకుశ పాలనను ఎదిరించి, ఖిలాషాపూర్​ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ విప్లవ జ్వాల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం

బీసీల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం మన తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్, జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేయాలని మరొక్కసారి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

 #సాలుఎంపీ #ఇకసెలవుఎంపీ
17/08/2022

#సాలుఎంపీ
#ఇకసెలవుఎంపీ

Address

Nizamabad Rural
Nizamabad
503175

Alerts

Be the first to know and let us send you an email when తెరాస గులాబీ సైన్యం నిజామాబాద్ రూరల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to తెరాస గులాబీ సైన్యం నిజామాబాద్ రూరల్:

Share