Police Station Yedapally

Police Station Yedapally Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

27/08/2026

⚠️మీ అకౌంట్‌ యాక్టివిటీని తరచూ పరిశీలించండి.

🔍అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.

🔐తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్ చేయడం, తెలియని QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది.

27/08/2026

📢 న్యూస్ షేర్ చేసే ముందు ఆలోచించండి!

సోషల్ మీడియాలో ఏదైనా వార్త లేదా సమాచారాన్ని ఫార్వార్డ్ చేసే ముందు నిజానిజాలను నిర్ధారించుకోండి. తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు.

🛡️ఫార్వార్డ్ కాదు… ఫ్యాక్ట్ చెక్ చేయండి!

27/08/2026

🚨 ఫేక్ ఈమెయిల్స్‌పై అప్రమత్తంగా ఉండండి!

ప్రముఖ కంపెనీల పేరుతో క్లోనింగ్ అకౌంట్స్‌ ద్వారా సైబర్ మోసగాళ్లు ఫేక్ మెయిల్స్ పంపుతుంటారు. Gmail రీ-లాగిన్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్‌కు స్పందించకండి.

ఈమెయిల్‌లో అస్పష్టమైన భాష, అచ్చు తప్పులు ఉంటే అది ఫేక్ కావచ్చు. అప్రమత్తంగా ఉండండి. 🛡️

27/08/2026

🚨 అపరిచితులు పంపించే లింక్స్‌పై అప్రమత్తంగా ఉండండి!

⚠ తెలియని లింక్స్‌పై క్లిక్ చేసి యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు.

🛡️ఎట్టిపరిస్థితుల్లోనూ APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకండి. వీటి ద్వారా మాల్‌వేర్ మీ ఫోన్‌లోకి చొరబడి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలకు ముప్పు కలిగించవచ్చు.

14/08/2026
14/08/2026

🚨 ఆర్మూర్ లోని గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు.



Telangana State Police Police Station Armoor

14/08/2026

🚨 నేరాల నియంత్రణకు ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో CP పి. సాయి చైతన్య, IPS గారు సమీక్ష నిర్వహించారు.

🔹 డ్రగ్స్ & సైబర్ నేరాలపై కఠిన చర్యలు
🔹 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి
🔹 పాత నేరస్థులపై పటిష్ట నిఘా
🔹 అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు
🔹 Dial 112పై విస్తృత అవగాహన
🔹 పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు



Telangana State Police

14/08/2026

వారు పరిధిలోని గ్రామ ప్రజలకు

డ్రగ్స్‌ వలన కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ & డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలు, గురించి అవగాహన కల్పించారు.


Telangana State Police

14/08/2026

ఆధ్వర్యంలో

(Nizamabad) & (Yedapally) విద్యార్థులకు

సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, T-Safe App, Dial 100, 112, 1098 వంటి అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.


Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

CP Nizamabad
14/08/2026

CP Nizamabad

Address

Yedapally
Nizamabad

Alerts

Be the first to know and let us send you an email when Police Station Yedapally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Yedapally:

Shortcuts

Share