AMCOA

AMCOA AADHAR MEESEVA CSC OPERATORS ASSOCIATION

13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 04-11-2024 సోమవారం నాడు ఆర్టీసీ కళాభవన్ లో 14 వ ...
05/11/2024

13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 04-11-2024 సోమవారం నాడు ఆర్టీసీ కళాభవన్ లో 14 వ వార్షికోత్సవ 33 జిల్లాల నుండి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నిజామాబాద్ నుండి163 vle లు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో భాగ్య స్వామియులైన మిత్రులందరికీ జిల్లా కమిటీ తరఫునుండి ధన్యవాదములు 🙏🙏🙏

29/06/2024

29-06-2024 నాడు తెలంగాణ మీసేవా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో మన ఏఎంసీఓఏ యూనియన్ తరపున పాల్గొన్నాము.

సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు:

1) SHG మహిళలకు ఇవ్వదలచిన మీసేవ మరియు ఆధార్ సెంటర్ల పై చర్చ

2) కొత్తగా వస్తున్న ESD రూల్స్ వాటి మీధ 05-07-2024 వ రోజు జరిగే కమీషనర్ గారి మీటింగ్ లో ఇవ్వ వలసిన , సలహాలు సూచనలు

3) కమీషన్ పెంపుదల, ప్రజలకు మరియు నిర్వాహకులకు ఉపయోగపడే సేవలను మీసేవకు అనుసంధానం చేయుటపై చర్చ

4) తెలంగాణ మీసేవ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రకటించుకోవడం.

5) మధ్యాహ్నం 3 గం // లకు కమీషనర్ మీసేవ గారితో సమావేశం

AMCOA Nizamabad Team

29-06-2024 నాడు తెలంగాణ మీసేవా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో మన ఏఎంసీఓఏ యూనియన్ తరపున పాల్గొన్నాము.సమావేశం లో చర...
29/06/2024

29-06-2024 నాడు తెలంగాణ మీసేవా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో మన ఏఎంసీఓఏ యూనియన్ తరపున పాల్గొన్నాము.

సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు:

1) SHG మహిళలకు ఇవ్వదలచిన మీసేవ మరియు ఆధార్ సెంటర్ల పై చర్చ

2) కొత్తగా వస్తున్న ESD రూల్స్ వాటి మీధ 05-07-2024 వ రోజు జరిగే కమీషనర్ గారి మీటింగ్ లో ఇవ్వ వలసిన , సలహాలు సూచనలు

3) కమీషన్ పెంపుదల, ప్రజలకు మరియు నిర్వాహకులకు ఉపయోగపడే సేవలను మీసేవకు అనుసంధానం చేయుటపై చర్చ

4) తెలంగాణ మీసేవ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రకటించుకోవడం.

5) మధ్యాహ్నం 3 గం // లకు కమీషనర్ మీసేవ గారితో సమావేశం

AMCOA Nizamabad Team

Address

Nizamabad
503001

Website

Alerts

Be the first to know and let us send you an email when AMCOA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share