BRS PARTY Warriors-Nirmal

BRS PARTY Warriors-Nirmal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BRS PARTY Warriors-Nirmal, Political Party, Nirmal.

20/06/2026

Celebrating my 2nd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

29/11/2025

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు దీక్షా దివస్

2025 దీక్షా దివస్ సందర్భంగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 09 వరకు తెలంగాణ ఉద్యమంలోని నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తు చేసుకుందాం.

"తెలంగాణ ఉద్యమంలో నేను" అనే ట్యాగ్ లైన్ తో హ్యాష్‌ట్యాగ్ వాడుతూ... నాటి మీ ఫోటోలను, అనుభవాలను ఈ 11 రోజుల పాటు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకోవాలని పిలుపునిస్తున్నాం.

28/11/2025

*నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందస్తు సమాచారం.*
తెలంగాణ రాష్ట్ర సాధనకు దారి తీసిన కేసీ ఆర్ గారి చారిత్రాత్మక నిరాహారదీక్ష, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు నవంబర్ *29, 2009* న కేసీఆర్ గారు చేపట్టిన నిరాహార దీక్షను మరొక్కసారి యాది చేసుకుంటూ బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు బీ.ఆర్.ఎస్ నిర్మల్ జిల్లా నాయకత్వంలో రేపు అనగా *తేదీ:-29-11-2025* శనివారం రోజున ఉదయం *10:00 గంటలకు* నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ లో గల జిల్లా *BRS* పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించబడును, కావునా స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ *29వ తేదీన* చేపట్టే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పక పాల్గొనాలని పిలుపునిస్తున్నము.

*నిర్మల్ జిల్లా బి.అర్.ఎస్.పార్టీ కార్యాలయము కొండాపూర్,నిర్మల్*

26/11/2025
తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ తెలంగాణ భవన్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజవర్గం ఇంచార్జ...
17/09/2025

తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ తెలంగాణ భవన్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజవర్గం ఇంచార్జ్ రామకిషన్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గారు స్టేట్ మాజీ యూత్ సెక్రటరీ కే సుశీల్ కుమార్ రావు గారు టౌన్ ప్రెసిడెంట్ మార్కొండ రాము గారు సీనియర్ నాయకులు భూషణ్ రెడ్డి గారు జీవన్ రావు గారు కృష్ణారెడ్డి గారు గండ రమేష్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారు బి సాయికుమార్ రావు గారు పార్టీ సీనియర్ నాయకులు మరియు బి.ఆర్.ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రేమ, భక్తి, ధర్మమార్గం చూపిన శ్రీకృష్ణుడి కృప మీపై ఎల్లప్పుడూ కురవాలని ఆకాంక్షిస్తూ…శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!...
16/08/2025

ప్రేమ, భక్తి, ధర్మమార్గం చూపిన
శ్రీకృష్ణుడి కృప మీపై ఎల్లప్పుడూ కురవాలని ఆకాంక్షిస్తూ…
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!



Address

Nirmal

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS PARTY Warriors-Nirmal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share