Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy Member of Legislative Assembly (MLA), BJLP Floor Leader. Bharatiya Janata Party, Telangana. Nirmal Assembly Constituency
(1)

A leading voice of opposition in Telangana State

05/06/2026

మన పర్యావరణం, మన బాధ్యత

మనం ఈ రోజు నాటే ప్రతి మొక్క, మన భావితరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తును అందించే దిశగా వేసే ఒక ముఖ్యమైన అడుగు. మొక్కలు నాటుదాం, వాటిని సంరక్షిద్దాం, మనకు ప్రాణాధారమైన ఈ పర్యావరణాన్ని కాపాడుకుందాం.

మంజులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో జిలుగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. వ్యవసాయ అభివృద్ధికి స...
05/06/2026

మంజులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో జిలుగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను.

వ్యవసాయ అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చాను.

నిర్మల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా...ఈ రోజు సారంగాపూర్ మండలంలోని జౌళి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కొన్ని...
05/06/2026

నిర్మల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా...

ఈ రోజు సారంగాపూర్ మండలంలోని జౌళి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కొన్ని అభివృద్ధి పనులను నేడు ప్రారంభించడం జరిగింది. ప్రజల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం సాధ...
05/06/2026

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, మీ సుపరిపాలన దేశానికే ఆదర్శం. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉంటూ మరెంతో కాలం ప్రజలకు సేవ చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 🚩🙏

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. పచ్చని చెట్లు పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. మన నిర్మల్ నియోజకవర్గాన్ని మరింత పచ్...
05/06/2026

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. పచ్చని చెట్లు పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. మన నిర్మల్ నియోజకవర్గాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం.

04/06/2026

ఓటరు జాబితాలో అక్రమాలను అరికడదాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం! 🗳️
ఓటరు జాబితా సవరణ (SIR - Special Intensive Revision) పై ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మన బూత్ స్థాయి కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండటం అత్యంత ఆవశ్యకం.

నిర్మల్ జిల్లా, సోన్ మండలంలోని 'సోన్' గ్రామ పంచాయతీలో నిర్వహించిన "స్వచ్ఛ్ గావ్ - సురక్షిత్ జల్ వాయు" (స్వచ్ఛమైన గ్రామం ...
04/06/2026

నిర్మల్ జిల్లా, సోన్ మండలంలోని 'సోన్' గ్రామ పంచాయతీలో నిర్వహించిన "స్వచ్ఛ్ గావ్ - సురక్షిత్ జల్ వాయు" (స్వచ్ఛమైన గ్రామం - సురక్షితమైన వాతావరణం) కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొనడం జరిగింది.

మన పర్యావరణాన్ని కాపాడుకోవడం, మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి కనీస బాధ్యత. రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలంటే పచ్చదనాన్ని పెంచుదాం, ప్రకృతిని రక్షిద్దాం!

Address

Gajulpet
Nirmal

Website

Alerts

Be the first to know and let us send you an email when Alleti Maheshwar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share