icon of Kaldhari

icon of Kaldhari of the Kaldhari, by the Kaldhari, for the Kaldhari.

ఈరోజు ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామానికి చెందిన *తలపాకుల ఆశీర్వాదం గారికి* (వారి భార్య వైద్య సేవల నిమిత్తం) *సీఎం రిలీఫ...
26/07/2025

ఈరోజు ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామానికి చెందిన *తలపాకుల ఆశీర్వాదం గారికి* (వారి భార్య వైద్య సేవల నిమిత్తం) *సీఎం రిలీఫ్ ఫండ్ 4,73,000/-* (4లక్షల 73వేలు) రూపాయల చెక్కును అందజేసిన నిడదవోలు నియోజకవర్గం ఇంచార్జ్ మరియు *APSSDC చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు.* ఈ సహాయం రావడానికి సహకరించిన గ్రామ ఉప సర్పంచ్ *ఈర్పిన సత్యనారాయణ గారితో* పాటు గ్రామ తెలుగుదేశంపార్టీ ప్రెసిడెంట్ *కోమట్లపల్లి విశ్వనాథం గారు,* మండల టిడిపి ఉపాధ్యక్షులు *చీలి బుజ్జిబాబు గారు,* ఇంకా *చీపుళ్ళ వెంకట్రావు గారు, చదలవాడ లక్ష్మీనారాయణ, కోరుమిల్లి రాజు, మానేపల్లి నాగబాబు, చీలి శ్రీకాంత్.*

ఓట్లు కోసం మాత్రమే పాటుపడే నాయకులున్నంతవరకు..        కార్యకర్తలు పాట్లు పడుతూనే ఉంటారు!
26/06/2025

ఓట్లు కోసం మాత్రమే పాటుపడే నాయకులున్నంతవరకు..
కార్యకర్తలు పాట్లు పడుతూనే ఉంటారు!

K for.....
22/06/2025

K for.....

20/06/2025

కాల్దరి ఒక మామూలు గ్రామం కాదు..
రైతన్న రక్తంతో తడిచిన అన్నదాత ఆరామం.!

One Man For
14/06/2025

One Man For

Address

Kaldhari
Nidadavole
534329

Website

Alerts

Be the first to know and let us send you an email when icon of Kaldhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share