Telugu Desam Party: Nidadavole

Telugu Desam Party: Nidadavole Official Page of TDP Nidadavole

14/09/2026

మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. అంతా పారదర్శకమే. మెరిట్ లిస్ట్ ఇప్పటికీ ఆన్ లైన్ లో ఉంది. ఎవరైనా చూసుకోవచ్చు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించాం.






స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 9,188.77 లక్షల ఉచిత ప్రయాణాలు మహిళలకు కల్పించింది. దీనికోసం రూ...
14/09/2026

స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 9,188.77 లక్షల ఉచిత ప్రయాణాలు మహిళలకు కల్పించింది. దీనికోసం రూ.3267 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం.






•వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు•మచిలీపట్నం సాగరతీరం గణపతి నవరాత్రి ఉ...
14/09/2026

•వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు

•మచిలీపట్నం సాగరతీరం గణపతి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా మంగినపూడి బీచ్‌లో సుమారు 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

•తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది

•ఏపీ టెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు

•తిరుమల తిరుపతి దేవస్థానానికి అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సుల్లో 15 బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Z8ATg



•ఏపీ వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబే...
13/09/2026

•ఏపీ వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబుతో కలిసి శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు

•వైద్య ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించారు

•అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు

•రాజధాని అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు

•రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026-29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/qSkmB



12/09/2026

నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జీవనజ్యోతి చదువు, క్రీడల్లో రాణించి డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ సాధించింది. ఇలా ప్రతిభతో ఎంపికైన క్రీడాకారులపై జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జీవన జ్యోతిని జగన్ ప్రభుత్వం వలంటీర్‌ని చేస్తే.. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ని చేసింది.







విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ...
12/09/2026

విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు.



12/09/2026

ఏ పరీక్ష పెట్టకుండా డైరెక్ట్ గా డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని జగన్ చేసిన ఫేక్ ఆరోపణలను పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైన టీచర్లు తమకు వచ్చిన ర్యాంకులు వెల్లడిస్తూ తిప్పి కొట్టారు.







12/09/2026

విజయవాడ జీజీహెచ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ప్రధాని మోదీ గారు, జేపీ నడ్డా గారి చొరవతో ఈరోజు మనం ప్రారంభించుకున్నాం.



12/09/2026

ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నావా జగన్. తప్పు చెయ్యకపోతే ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు. ఇదొక చారిత్రాత్మక కుంభకోణమని సిట్ చెప్పింది. దానికి నువ్వెందుకు ప్రజలకు సమాధానం చెప్పడం లేదు. సమాధానం చెప్పకపోతే నీకు రాజకీయాల్లో ఉండే అర్హత లేనట్లే.



12/09/2026

క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అర్హతల ప్రకారం టీచర్ పోస్టులు వస్తే.. వారిని అవమానించడం జగన్మోహన్ రెడ్డికి తగదు..






Address

Nidadavole

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nidadavole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nidadavole:

Shortcuts

Share