Kinnerasani Project

Kinnerasani Project The most
beautiful place in Khammam dist.
(461)

29/09/2025

The greatest revenge ever....
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

🍀🍀🍀🍀
31/12/2024

🍀🍀🍀🍀

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
18/12/2024

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

https://www.olx.in/item/1765479011మన పాల్వంచ Palvancha PVC (Near by Machha Srinu house)
24/03/2024

https://www.olx.in/item/1765479011

మన పాల్వంచ Palvancha PVC

(Near by Machha Srinu house)

Double bedroom newly built apartment with car parking near to Lorry owners association hall (half kilometer from there, exactly near by Machha Srinu house, Gollagudem). total 5 2BHK houses available for rent in Ground, 1st and 2nd floors -- East & West facing. call kiran on svn svn zro tw thr thr ei...

01/01/2024

Happy new year 🎉🙏

23/12/2023

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

23/09/2023

ప్రస్తుతం యువత ప్రతి ఒక్కరికీ చేతిలో 20 వేల ఫోన్ వుంది, కానీ దాని నుండి 100 రూపాయలు సంపాదించే మార్గం మాత్రం లేదు.

మీ పని చేసుకుంటూనే రోజుకు 2,3 గంటలు online లో డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాలో మార్కెటింగ్, ప్రస్తుతం మీకు ఉన్న సోషల్ మీడియా అకౌంట్ ను ఇంకా వృద్ది పరచడం నేర్చుకుంటూ, నెలకు 30 వేల నుండి 50 వేలు (అంతకు ఎక్కువే *) సంపాదించే అవకాశం.

మరిన్ని వివరాల కోసం మెసేజ్ చేయగలరు.

జాయిన్ అవడం కోసం ఇక్కడ లింక్ ను క్లిక్ చేయండి.

http://leadsark.com/JoinNow.aspx?e=&id=1857842&pid=0

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

The Power to cure disease lies within the body itself and not in the hands of the doctor...
22/09/2023

The Power to cure disease lies within the body itself and not in the hands of the doctor...

25/05/2022

100 మంది సామర్ధ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ లో ఉప్మా ను వడ్డించేవారు. ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేసేవారు.

కానీ, మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు.

ఈ గందరగోళ పరిస్థితిలో ఎదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏ టిఫిన్ కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఇక రోజు ఆ టిఫిన్ నే వండిపెట్టడం జరుగుతుంది.

ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు. మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది.

18 - మసాలా దోసా
16 - ఆలూ పరోటా & దహి
14 - రోటి & సబ్జి
12 - బ్రెడ్ & బట్టర్
10 - నూడుల్స్
10 - ఇడ్లీ సాంబార్

కావున, ఓటింగ్ ఫలితాల ప్రకారం, ఉప్మా కు అత్యధిక ఓట్లు పడటం వలన, మరలా అదే ప్రతి రోజు వడ్డించబడుతుంది.

గుణపాఠం: 80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం, 20% మనల్ని పాలిస్తూ ఉంటుంది.

ఇదొక నిశబ్ద సందేశం ... ... ... 🙏🙏🚩

Address

Kinnerasani Project
New Paloncha
507115

Alerts

Be the first to know and let us send you an email when Kinnerasani Project posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share