మన కోసం - మన మోదీ

మన కోసం - మన మోదీ బిజెపి అభిమానులు, నరేంద్ర మోదీ అభిమా?

14/03/2026

ధర్మం కోసం అడుగు వేసినప్పుడు
వేలాది అడుగులు వెంట వస్తాయి

A leader who works tirelessly for the nation.❤️🙏
18/12/2025

A leader who works tirelessly for the nation.❤️🙏

24/11/2025

గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దక్షిణాఫ్రికాలో నిర్వహించిన జీ20 సమ్మేళనంలో పాల్గొని, తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.

Hon'ble PM Narendra Modi Ji reached New Delhi after concluding his visit to South Africa. Mr Modi attended the G20 Summit in Johannesburg, South Africa.

PM Modi stood alongside G20 leaders in Johannesburg, united by a shared mission to shape a more stable, prosperous and i...
22/11/2025

PM Modi stood alongside G20 leaders in Johannesburg, united by a shared mission to shape a more stable, prosperous and inclusive world.

A strong India is contributing to a stronger global future — together, we lead the way forward. 🌍🤝✨

22/11/2025
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈనెల 28న ఆధారాలతో సహా సిట్ ముందు హాజరుకానున్న కేంద్రమంత్రి బండి సంజయ్ గారు
24/07/2025

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈనెల 28న ఆధారాలతో సహా సిట్ ముందు హాజరుకానున్న కేంద్రమంత్రి బండి సంజయ్ గారు

బండి సంజయ్ గారిని ఎదురుకోలేక కొత్త నాటకానికి తెరలేపిన కాంగ్రెస్ - బిఆర్ఎస్
12/07/2025

బండి సంజయ్ గారిని ఎదురుకోలేక కొత్త నాటకానికి తెరలేపిన కాంగ్రెస్ - బిఆర్ఎస్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది.బిజెపి తెలంగాణ నూతన సారథిగా ఈయన...
30/06/2025

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు

ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది.

బిజెపి తెలంగాణ నూతన సారథిగా ఈయన పేరు ఖరారవుతుందనే ప్రచారం సాగుతోంది.

ఇంతకీ ఈ రాంచందర్ రావు ఎవరంటే..

హైదరాబాద్ కు చెందిన రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న రాంచందర్ రావు, డిగ్రీ చదివే సమయంలోనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించాడు.

విద్యార్థిగా వివిధ అంశాలపై గళమెత్తి 14సార్లు అరెస్ట్ అయ్యాడు

బిజెపి యువ మోర్చా మొదటి స్టేట్ సెక్రటరీగా నియమితుడయ్యాడు.

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ సెక్రటరీగా, హైదరాబాద్ నగర బిజెపి అధ్యక్షుడిగా, బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పార్టీలో సుదీర్ఘ అనుభవం సంపాదించారు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పలుమార్లు బిజెపి తరఫున బరిలోకి దిగడంతో పాటు 2015లో ఎమ్మెల్సీగా గెలిచి మంచి పేరు సంసాదించారు.

తెలంగాణ ప్రజల సమస్యలపై గళమెత్తారు, అన్నార్థుల గొంతుగా నిలిచారు.

అవినీతిని నిలదీసే నైజం ఉన్న రాంచందర్ రావు గారు.

కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పార్టీలో సుదీర్ఘ అనుభవం,ప్రజా సమస్యలపై గళమెత్తే తత్వం, అవినీతిని నిలదీసే నైజం ఎవరికీ బెదరని ధైర్యం.. ఇప్పుడివే రాంచందర్ రావుకు బిజెపి తెలంగాణ రథసారథి పదవికి అర్హతలు గా మారాయి.

కొత్త సారథి నాయకత్వంలో కమలదళంలో నూతనోత్సాహం వస్తుందని ఆశిద్దాం.

21/06/2025

ఫోన్ ట్యాపింగ్ పై ముందు నుండి మాట్లాడిన ఒకే ఒక్క నాయకుడు బండి సంజయ్

Address

BJP Head Office
New Delhi
110001

Alerts

Be the first to know and let us send you an email when మన కోసం - మన మోదీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to మన కోసం - మన మోదీ:

Share