M. Venkaiah Naidu

M. Venkaiah Naidu Former Vice President of India

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ ను సందర్శించడం ఆనందదాయకం. ఇక...
18/08/2026

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ ను సందర్శించడం ఆనందదాయకం. ఇక్కడ నైపుణ్య శిక్షణ పొందుతున్న శిక్షణార్థులతో ముచ్చటించాను. ఎంతో ఆనందం కలిగింది. వారి ఆత్మవిశ్వాసం ముచ్చటేసింది. చక్కని నైపుణ్య శిక్షణను అందిస్తున్న జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వహణ బృందానికి, మిత్రులు శ్రీ మల్లికార్జునరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.

विश्व हिंदी परिषद के अध्यक्ष एवं राज्यसभा के पूर्व सदस्य आचार्य यार्लगड्डा लक्ष्मीप्रसाद जी द्वारा हिंदी में रचित “जनप्र...
17/08/2026

विश्व हिंदी परिषद के अध्यक्ष एवं राज्यसभा के पूर्व सदस्य आचार्य यार्लगड्डा लक्ष्मीप्रसाद जी द्वारा हिंदी में रचित “जनप्रिय नेता – वेंकैया नायडू”, मेरी जीवन यात्रा पर लिखे इस ग्रंथ के लोकार्पण समारोह में सम्मिलित होकर मुझे अत्यंत प्रसन्नता हुई। यह पुस्तक मेरी जीवन-यात्रा और सार्वजनिक जीवन के विभिन्न पड़ावों को शब्द देती है।

इस पुस्तक का लोकार्पण करने के लिए भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री नितिन नबीन जी, कार्यक्रम की अध्यक्षता करने के लिए केंद्रीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी तथा आत्मीय अतिथि के रूप में पधारने के लिए दिल्ली की माननीय मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी का हृदय से आभार।

विश्व हिंदी परिषद के अध्यक्ष एवं राज्यसभा के पूर्व सदस्य आचार्य यार्लगड्डा लक्ष्मीप्रसाद जी द्वारा हिंदी में रचित “जनप्र...
17/08/2026

विश्व हिंदी परिषद के अध्यक्ष एवं राज्यसभा के पूर्व सदस्य आचार्य यार्लगड्डा लक्ष्मीप्रसाद जी द्वारा हिंदी में रचित “जनप्रिय नेता – वेंकैया नायडू”, मेरी जीवन यात्रा पर लिखे इस ग्रंथ के लोकार्पण समारोह में सम्मिलित होकर मुझे अत्यंत प्रसन्नता हुई। यह पुस्तक मेरी जीवन-यात्रा और सार्वजनिक जीवन के विभिन्न पड़ावों को शब्द देती है।

इस पुस्तक का लोकार्पण करने के लिए भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री नितिन नबीन जी, कार्यक्रम की अध्यक्षता करने के लिए केंद्रीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी तथा आत्मीय अतिथि के रूप में पधारने के लिए दिल्ली की माननीय मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी का हृदय से आभार।

Immensely pleased to be the Chief Guest at the inaugural function of 25 Atal Canteens across the National Capital Territ...
16/08/2026

Immensely pleased to be the Chief Guest at the inaugural function of 25 Atal Canteens across the National Capital Territory of New Delhi. Atal Canteens ensure access to affordable, nutritious, and hygienic meals for the people, in particular, the weakest segments of society, inspired by the
ideals of Antyodaya & the vision of my mentor, former Prime Minister Shri Atal Bihari
Vajpayee Ji, a true Ratna of Bharat.

Happy to note that 75 Atal Canteens are already operational across Delhi, serving over fifty thousand of beneficiaries every day. Today’s launch brings the total number of Atal Canteens to 100, expanding the reach of the network, thus benefiting a larger pool of beneficiaries mainly belonging to the poorest sections of society.

Paid my reverential tributes to my mentor & former  Prime Minister, Shri Atal Bihari Vajpayee ji on the occasion of his ...
16/08/2026

Paid my reverential tributes to my mentor & former Prime Minister, Shri Atal Bihari Vajpayee ji on the occasion of his Punyatithi at Sadaiv Atal, Vijayghat, Rajghat in New Delhi, this morning. Atalji will always be remembered as a statesman & humanist, a true Ratna of Bharat whose vision will continue to be a guiding light for this nation.

Proud to hoist the Tricolour on the momentous occasion of Bharat’s 80th Independence Day at my New Delhi residence, No. ...
15/08/2026

Proud to hoist the Tricolour on the momentous occasion of Bharat’s 80th Independence Day at my New Delhi residence, No. 1, Tyagaraja Marg.

While extending my heartiest greetings to all my fellow countrymen, I appeal to every single citizen to commit himself/ herself to building a Viksit Bharat. Let us strive to work for a better, more prosperous, harmonious, equitable, and inclusive society. Let us reaffirm our resolve to be collectively guided by our age-old values & driven by a deep sense of nationalism.

ఈరోజు హైదరాబాద్ లోని మా నివాసంలో పల్లె పలుకు (పాత గుంటూరు మాండలికము) పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. శ్రీ కోన రమణారా...
08/08/2026

ఈరోజు హైదరాబాద్ లోని మా నివాసంలో పల్లె పలుకు (పాత గుంటూరు మాండలికము) పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. శ్రీ కోన రమణారావు గారు సేకరించిన పాత గుంటూరు మాండలికాలతో రూపొందించిన ఈ పుస్తకం మన భాషను కాపాడుకునే దిశగా ఓ చక్కని ప్రయత్నం. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం ఒక్కసారిగా పాత గుంటూరు మిత్రులను, నాటి రోజులను గుర్తు చేసింది. రచయితతో పాటు మన భాషను కాపాడుకునే దిశగా రూపొందిన ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించిన రైతునేస్తం వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలియ చేస్తున్నాను…

RaituNestham

ఈరోజు హైదరాబాద్ లోని మా నివాసంలో వంద వండని వంటలు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. శ్రీ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి స...
08/08/2026

ఈరోజు హైదరాబాద్ లోని మా నివాసంలో వంద వండని వంటలు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. శ్రీ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకం ఓ చక్కని ప్రయత్నం. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినే విధంగా పలువురు రచయితలు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న రైతునేస్తం వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
RaituNestham

Immensely pleased to be at Amaravati for the convocation at Amrita University this morning. Amrita University has a mode...
05/08/2026

Immensely pleased to be at Amaravati for the convocation at Amrita University this morning. Amrita University has a model vision. It seeks to provide education for life & education for living inspired by its guiding light & an iconic symbol of humanism, Amma, Mata Amritanandamayi Devi. Deeply impressed to learn that students at Amrita believe & practice that the main purpose of education should be to think beyond machines & impart a culture of the heart. This is both novel & necessary.

As students step into a world filled with opportunities & challenges, they should also look beyond personal success & recognize their larger responsibility towards society & the nation. They should think about their own future which is intertwined with the future of the nation, positively. Today’s students are a part of one of the most transformative periods in India's history & should think about their own future & nation-building, as well.

The democratization of education must remain one of our highest priorities. Every child, irrespective of economic background or geographical location, deserves access to quality education. Students in rural & remote areas must enjoy the same educational opportunities as those in our cities. Modern technology, digital learning platforms, improved infrastructure, & committed teachers can help bridge this gap & ensure that talent is nurtured wherever it is found.

Pleased that Amrita’s Multidisciplinary Research Centres foster innovation by integrating technology, science, & humanities. They seek to address global challenges through collaborative research, driving groundbreaking discoveries & practical solutions for societal well-being. Impressed with the pioneering work in bio-medical engineering, online laboratories & virtual simulation labs among others which form a part of educational technologies at Amrita University.

Good health is built upon daily habits. I would urge students & the youth to choose a balanced & nutritious diet, based on a wide variety of options from our native Indian cuisine. They should remain physically active, avoid harmful addictions, & pay attention to their mental & emotional well-being.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం, గాంధేయవాది, మాజీ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి శతజయంతి సందర్భం...
04/08/2026

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం, గాంధేయవాది, మాజీ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి శతజయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వారి స్మృతికి నివాళులు అర్పించాను. ఈ సందర్భంగా శ్రీ రేగుళ్ళ మల్లికార్జునరావు గారు రచించిన "అజాత శత్రువు - ఆదర్శనేత - మండలి వెంకట కృష్ణారావు" గ్రంథాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి కుమారుడు, అవనిగడ్డ శాసనసభ్యుడు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఈ కార్యక్రమ నిర్వహణకు చొరవ తీసుకోవడం అభినందనీయం.
శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయ సాధనకు, తెలుగు భాషా సంస్కృతుల అభ్యున్నతికి, బాలల అకాడమీ స్థాపనకు చేసిన కృషి అజరామరం. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు పునరావాసం కల్పించడంలో వారు చూపిన మానవీయత ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి వారి పేరు పెట్టడం సంతోషకరం.
మాతృభాషను ప్రేమించాలి, పరభాషలను గౌరవించాలి. మాతృభాషను పరిరక్షించుకుంటూ, శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి విలువలతో కూడిన జీవితాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి.

Address

No1 Thayaraja Marg
New Delhi
110001

Telephone

01123016422

Website

Alerts

Be the first to know and let us send you an email when M. Venkaiah Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share