21/11/2025
సూపర్ సిక్స్ - సూపర్ హిట్..
✌️✌️✌️✌️✌️✌️✌️✌️
అన్నదాత సుఖీభవ కింద రైతులకు ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తా అన్నాడు, ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడు రూ.14 వేలు ఇచ్చేసాడు. చెప్పిన ప్రతి మాట చేస్తున్నారు.
✌️✌️✌️✌️✌️✌️✌️✌️
మరో పక్క అభివృద్ధి కూడా బాగా చేస్తున్నారు. మరో 5 ఏళ్ళు కూడా ఇదే ప్రభుత్వం,మన ప్రభుత్వం ఉండాలి, అప్పుడే రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో దూసుకుపోతుంది.
✌️✌️✌️✌️✌️✌️✌️✨
ఇట్లు
మీ చింతల శ్రీనివాసులు
మండల కన్వినర్
సీతారామపురం 🙏
Team kakarla suresh anna ❤️.....