02/08/2026
ప్రభుత్వం విద్యను ప్రజా హక్కుగా కాకుండా వ్యాపారంగా మారనిస్తే, దాని భారం చివరికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపైనే పడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మరియు పాలక వ్యవస్థ ప్రభావంతో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తోందనే ప్రజల్లో ఉన్న ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
విద్య వ్యాపారం కాదు… ప్రతి విద్యార్థి హక్కు.
విద్యార్థులు, తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేలా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
— ఎం. నాగమధు యాదవ్
యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి
AICC సభ్యుడు