వెంకట సాయి కృష్ణ నల్లబల్లి

  • Home
  • India
  • Nellore
  • వెంకట సాయి కృష్ణ నల్లబల్లి

వెంకట సాయి కృష్ణ నల్లబల్లి జనసేన పార్టీ | కోవూరు నియోజకవర్గం IT కో-ఆర్డినేటర్

22/02/2026

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు
శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించబడును.
కావున కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ 5 మండలాల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు సాధక్ (volunters) సభ్యులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచునము.
✊🏻✊🏻✊🏻
*వేదిక :-* 3rd Floor, 55 Bistro Banqueat, Sreeman Enclave, opp. Kings court apartment, Srihari Nagar, Magunta Layout, Nellore, Andhra Pradesh 524003 నందు.
*సమయం :-* రేపు అనగా ఆదివారం(22-02-2026) మధ్యాహ్నం(03:00) గంటలకు
🙏🏻🙏🏻🙏🏻
*కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం

07/01/2026
19/12/2025

జనసేన పాత కమిటీలు రద్దు

కమిటీలు మళ్లీ మొదటి నుంచి

సైనికులకు అంతుపట్టని అధిష్టానం వైఖరి మొన్నటి వరకు ఫైవ్మన్ కమిటీ హడావుడి

ఇప్పుడు రంగంలోకి ప్రధాన కార్యదర్శి తాళ్లూరి ఏ పార్టీ నుంచి వచ్చిన జనసేన లో చేరాక జనసైనికులే 2014 నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత అలాగని కొత్త పాత కార్యకర్తలు ఉండరు...

ప్రజాస్వామ్య బద్దంగా గ్రామ, వార్డు ఇన్చార్జిల ఎంపిక పిఠాపురం నుంచే మొదలు పెడుతున్నామని వెల్లడి.

Address

Kovur
Nellore
524137

Website

Alerts

Be the first to know and let us send you an email when వెంకట సాయి కృష్ణ నల్లబల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share