09/02/2024
🔸 నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, 21వ డివిజన్, బీ .వి.నగర్,ఎన్జీవో కాలనీ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ మరియు కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
🔸 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి 21వ డివిజన్, బి.వి.నగర్,ఎన్జీవో కాలనీ లో ప్రజలనుంచి మంచి స్పందన లభించింది.