iTDP Nellore Rural Cluster 10

iTDP Nellore Rural Cluster 10 ITDP

- *సాధారణ భక్తుల క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*- *శ్రీ రాజరాజేశ్వరి అ...
12/10/2024

- *సాధారణ భక్తుల క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*
- *శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లపై భక్తులతో మాట్లాడి తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*
- *ఈ ఏడాది అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయని, సాధారణ భక్తులకు అత్యంత త్వరగా అమ్మవారి దర్శనం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో చెప్పిన భక్తులు.*
- *చిన్న చిన్న పొరపాట్లు జరిగిఉంటే నిండు మనస్సుతో క్షమించండి.*
--------------------------------------

🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తులందరితో కలసి సాధారణ భక్తుల క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సాధారణ భక్తుల క్యూ లైన్ లోనే అమ్మవారిని దర్శించుకుంటున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 రాజకీయాలను, హోదాలను గుడిబయటే వదిలివేయాలి. అమ్మవారి ముందు అందరం సమానమే. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 సాధారణ భక్తులతో కలసి క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

మహానుభావుడంటే ఏమో అనుకొన్నారు అభిమానులు. సెక్యూరిటీని ఏమాత్రం తగ్గించకుండా.. సగర్వంగా తీసుకొని వచ్చి.. అంతే గౌరవంగా జగన్...
21/06/2024

మహానుభావుడంటే ఏమో అనుకొన్నారు అభిమానులు.

సెక్యూరిటీని ఏమాత్రం తగ్గించకుండా.. సగర్వంగా తీసుకొని వచ్చి.. అంతే గౌరవంగా జగన్ ప్రమాణస్వీకారం చెసేలా చేసి చూపిన మనిషి గాని మనిషి చంద్రబాబులోని మంచితనానికి ఇవ్వాళ వైకాపా అభిమానులు కూడా ఈర్ష్యపడ్డారు.

మనవాడు ఎన్ని జన్మలు ఎత్తితే ఇలా హుందాగా ప్రవర్తిస్తాడు అని ఆలోచనలో పడ్డారు.

అలా శత్రువును సైతం ఆలోచించేలా చేసే నాయుడు నిజంగా స్థితప్రజ్ఞుడు అని వైకాపా పార్టీ వాళ్ళు కూడ చర్చించుకోవాల్సిన పరిస్థితి.

11/04/2024
27/03/2024
02/03/2024
చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ ప్రత్తిపాటి  పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
23/02/2024

చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

♦️నేటి సాయంత్రం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 22వ డివిజన్ టిడిపి నాయకులు.
21/02/2024

♦️నేటి సాయంత్రం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 22వ డివిజన్ టిడిపి నాయకులు.

20/02/2024

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘాలు ముందుకు కదలాలి ఈరోజు ఎవరికో జరిగిందని రేపు వదిలితే జర్నలిస్టులు భవిష్యత్తు కొలాప్స్ కదలాలి ముందుకు కదలాలి

Address

26-9-51, BV NAGAR
Nellore
524004

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Nellore Rural Cluster 10 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share