YSRCongress Nellore District

YSRCongress Nellore District యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

27/09/2023
తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన...
27/09/2023

తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో అధినేత‌ సీఎం వైయస్ జగన్ సమావేశం అయ్యారు. రానున్న ఆరు నెలలు చాలా కీలకం అని చెప్తూ దిశానిర్దేశం చేశారు. మనం బలంగా ఉన్నాం కాబట్టే ప్రతిపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయని వెల్లడించారు. 175 కు 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

Address

Allur
Nellore
524315

Alerts

Be the first to know and let us send you an email when YSRCongress Nellore District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share