nanilifestyle nelloe

Directions Website

nanilifestyle nelloe హాయ్ అండి అందరికీ

ఒక్క follow

చేసుకొని నా ఫ్యామిలీ లోకి రండి చాలా కష్టపడుతున్నాను మీ సపోర్ట్ కావాలి నాకు

07/10/2026

నాన్నంటే ఇష్టం ఉన్నవాళ్లకి…
నాన్న లేని బాధ అర్థమవుతుంది. 💔
ఈ నాన్నలకు మనము ఎక్కువ సపోర్ట్ చేద్దాం
నచ్చితే సపోర్ట్ చేయండి.

06/10/2026

ఎంత దాహంతో ఉందో చూడండి… 🥺💔
అన్నం పెట్టగానే, ముందుగా పాలు తాగేసింది.
మాటల్లో చెప్పలేని ఆకలి… దాహం…

05/10/2026

నాకు పబ్లిసిటీ అవసరం లేదండి…
వీళ్ల కడుపు నిండేలా ఒక్క ముద్ద అన్నం పెట్టగలిగితే…అదే నాకు చాలా ఆనందం

04/10/2026

మూగజీవి కన్నీళ్లను తుడవలేకపోయినా దాని బాధను పెంచకుండా ఉందాం నచ్చితే సపోర్ట్ చేయండి ఎక్కువ అన్నం పెడదాం

03/10/2026

ఒకప్పుడు మనల్ని నడిపించిన తల్లి
ఈరోజు మన తోడు కోరుతోంది వయస్సు అయిపోయింది అని ఇలా
వదిలేయకండి

02/10/2026

ఆకలేస్తుంది అని నోరు తెరిచి అడగలేవు కదా... జాలిగా చూడటం తప్ప ఇంకేం చేయలేవు.

01/10/2026

ఒక్క ముద్ద అన్నం… ఒక ప్రాణానికి ఆశ 🐶❤️
మనకు చిన్నదే… వీటికి అదే ఒక రోజు జీవితం 🙏

30/09/2026

రోజూ ఆకలితో తిరిగే ఈ డాగ్స్‌కి మనం పెట్టే ఒక్క ముద్ద అన్నం ఎంత విలువైనదో మనకు తెలియకపోవచ్చు… కానీ వాటికి అది ఒక పూట ప్రాణం నిలబెట్టే ఆహారం. 🐾🙏

29/09/2026

Dogs కి అన్నం పెడుతున్నందుకు నన్ను దారుణంగా తిట్టిన మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి.
ఆ కామెంట్ చదివినప్పటి నుంచి కన్నీళ్లు ఆగటం లేదు…😭

28/09/2026

ఆకలితో ఎన్నో డాగ్స్ చనిపోతున్నాయి…
కనీసం ఒక్క డాగ్‌నైనా కాపాడుకుందామా?
ఒక్క ముద్ద అన్నం పెడదాం…
ఒక ప్రాణాన్ని కాపాడదాం.

Address

Nellore
524002

Alerts

Be the first to know and let us send you an email when nanilifestyle nelloe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category