Mana Nellore TDP

Mana Nellore TDP This page is the voice of Nellore district people. Addresses the issues of united Nellore District and Andhra Pradesh state

మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
09/09/2026

మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు




గొడ్డలి పార్టీ హయాంలో అమ్మకానికి కాదేదీ అనర్హం
09/09/2026

గొడ్డలి పార్టీ హయాంలో అమ్మకానికి కాదేదీ అనర్హం

09/09/2026
గణేష్ ఉత్సవ కమిటీలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
09/09/2026

గణేష్ ఉత్సవ కమిటీలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు




09/09/2026

నేను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం చాలు. కానీ నేను ఆ పని చేయలేదు. చాలా సౌమ్యంగా ఉంటానని, ఏమీ చేయలేకపోతున్నారని చాలామంది అనేవారు. కానీ నాకు సహనం ఎక్కువ. నేను చేసే ప్రతి పని తెలుగు జాతికి న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం.


09/09/2026

చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ప్రపంచవ్యాప్తంగా NRI టీడీపీ శ్రేణులు నిర్వహించిన " I Am With CBN " కార్యక్రమాలు మా కుటుంబానికి కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఆ అండే తెలుగు జాతికి సేవ చేయాలనే స్ఫూర్తిని మళ్లీ ఇచ్చింది. - మంత్రి నారా లోకేష్



చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు..
09/09/2026

చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు..



రైతన్నకు భూ భద్రత..
09/09/2026

రైతన్నకు భూ భద్రత..




08/09/2026

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు గారు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. యువత కలలను నిజం చేసిన నాయకుడు నారా లోకేష్ గారు.



08/09/2026

1995కు ముందు ఇంటర్వ్యూల పేరుతో జరిగిన అవకతవకలకు చెక్ పెట్టి, 1998లో ప్రతిభ ఆధారిత పారదర్శక పరీక్షా విధానాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు గారిదే. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన 10 డీఎస్సీల్లో 7 డీఎస్సీలను టీడీపీ ప్రభుత్వమే నిర్వహించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న 1.80 లక్షల మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 70% మంది టీడీపీ హయాంలో మెరిట్ ఆధారంగా ఎంపికైనవారే..


Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Mana Nellore TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share