14/09/2026
ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని 32వ డివిజన్ లో ఏర్పాటు చేసిన స్వామి వారి మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొని అ విగ్నేశ్వరుని అశీసులు తీసుకున్న *మన 32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్*
#తెలుగుదేశంపార్టీ
#టీడీపీ
#నెల్లూరురూరల్
#తల్లూరుఅవినాష్
#ప్రజాసేవ