13th Division Janasena Adda

13th Division Janasena Adda We are One We are the Best

Today Print Media News (02-05-2026)
02/06/2026

Today Print Media News (02-05-2026)























తేది:01-06-2026🔥 ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ప్రజల సేవే మా ధ్యేయం! ✊ఈరోజు నెల్లూరు సిటీ 13వ డివిజన్ పరిధిల...
01/06/2026

తేది:01-06-2026
🔥 ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ప్రజల సేవే మా ధ్యేయం! ✊

ఈరోజు నెల్లూరు సిటీ 13వ డివిజన్ పరిధిలోని మిట్టపాలెం, బలిజపాలెం ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా 13వ డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జ్ పేనేటి శ్రీకాంత్ స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుల గడపకు చేరుతున్నాయనే విషయాన్ని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమకు ప్రతి నెలా సమయానికి పెన్షన్ అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలు, విశ్వాసమే తమకు మరింత బాధ్యతను పెంచుతాయని పేనేటి శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కూటమి నాయకులు ఈధురి బుజ్జయ్య గారు, సచివాలయ అధికారులు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా సమన్వయంతో పనిచేశారు. 🚩

ప్రజల కష్టాల్లో తోడుగా... సంక్షేమంలో ముందుగా... 13వ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. 🚩
జై జనసేన! ✊
జై కూటమి ప్రభుత్వం! 🚩

మీ....
పేనేటి శ్రీకాంత్
జనసేన పార్టీ ఇంచార్జ్
13వ డివిజన్, నెల్లూరు
🚩✊

Today Print Media News (28-05-2026)
28/05/2026

Today Print Media News (28-05-2026)














26/05/2026
Today Print Media News (26-05-2026)
26/05/2026

Today Print Media News (26-05-2026)
























Today Print Media News (23-05-2026)                     ✊🏻💡
23/05/2026

Today Print Media News (23-05-2026)



















✊🏻💡

Today Print Media News (13-05-2026)
13/05/2026

Today Print Media News (13-05-2026)

Today Print Media News (10-05-2026)
10/05/2026

Today Print Media News (10-05-2026)

Today Print Media News(09-05-2026)   #కూటమిప్రభుత్వం #జనసేన  #13వడివిజన్ #మిట్టపాలెం
09/05/2026

Today Print Media News(09-05-2026)


#కూటమిప్రభుత్వం
#జనసేన

#13వడివిజన్
#మిట్టపాలెం








Address

YALAMAVARI DINNE
Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when 13th Division Janasena Adda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share