20/02/2026
మానవత్వం చాటుకున్న మంత్రి నారాయణ: షాహినా కుటుంబానికి 3 రోజుల్లో ఇల్లు పునర్నిర్మించి ఇస్తామని హామీ!
♦️ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇంటిని కోల్పోయిన షాహినా గారి కుటుంబాన్ని ఈరోజు నేరుగా కలిసి పరామర్శించిన మంత్రి నారాయణ గారు..
♦️ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి,వారి సొంత నిధుల నుండి రూ. 50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
♦️వారి ఇంటిని కేవలం 3 రోజుల్లోనే పూర్తిస్థాయిలో రిపేర్ చేయించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
♦️నిర్మాణ పనుల బాధ్యతను తక్షణమే NCC గ్రూప్ కన్ స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించడం జరిగింది.