DYFI Nellore YOUTH

DYFI Nellore YOUTH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Nellore YOUTH, Political organisation, Nellore.

22/01/2026

#డ్రగ్స్ గంజాయి పై పోరాడి ప్రాణాలర్పించిన #పెంచలయ్య ఆశయ సాధనకు కృషి చేద్దాం
#నెల్లూరు నగరంలో NTR కాలనీలో సంక్రాంతి ముగింపు సభలో #డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న పిలుపునిచ్చారు.
#డ్రగ్స్అంతం
#డివైఎఫ్ఐపంతం
#జోహర్ పెంచలయ్య
-AP
NO TO DRUGS

 #డ్రగ్స్, గంజాయి వద్దు - చదువు, ఆటలు ముద్దు #నెల్లూరులో పెంచలయ్య మెమోరియల్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం. #డ్రగ్స్అంతం ...
13/01/2026

#డ్రగ్స్, గంజాయి వద్దు - చదువు, ఆటలు ముద్దు
#నెల్లూరులో పెంచలయ్య మెమోరియల్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం.
#డ్రగ్స్అంతం
#డివైఎఫ్ఐపంతం
-AP

10/01/2026

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే పెంచలయ్య మెమోరియల్ లీగ్ క్రీడాకారులు అందరు పాల్గొని జయప్రదం చేయండి


🚫

పౌర అణుశక్తి ప్రైవేటీకరణ బిల్లుతో జాతీయ భద్రతకు నష్టంఅణుశక్తి ప్రైవేటీకరణ బిల్లును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అణు...
20/12/2025

పౌర అణుశక్తి ప్రైవేటీకరణ బిల్లుతో జాతీయ భద్రతకు నష్టం

అణుశక్తి ప్రైవేటీకరణ బిల్లును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అణు సరఫరాదారుల ప్రయోజనం కోసమే ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లులో ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు లేవు. కేవలం అణశక్తి రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడమే లక్ష్యంగా ఉంది. ఈ బిల్లుతో అణుశక్తి రంగం ప్రైవేట్‌ నియంత్రణలోకి వెళ్తుంది".

- ఎఎ రహీం, సిపిఎం ఎంపి

18/12/2025

*నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నా ను అడ్డుకున్న పోలీసులు*

*మున్సిపల్ కార్మికులపై విరుచుకుపడ్డ పోలీసులు. పలువురికి గాయాలు.*

*విరుచుకుపడ్డ మగ పోలీసులు గాయాలు. మహిళలని చూడకుండా విరుచుకుపడ్డ మగ పోలీసులు*

*మంత్రి నారాయణ. ఓటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న కార్మికులు.*

కామ్రేడ్ పెంచలయ్య కుటుంబానికి 7.20 లక్షల ఆర్థిక సహాయం అందజేత.... ( ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ సహాయం చేయలేదు. ప్రజల నుండి స...
16/12/2025

కామ్రేడ్ పెంచలయ్య కుటుంబానికి 7.20 లక్షల ఆర్థిక సహాయం అందజేత.... ( ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ సహాయం చేయలేదు. ప్రజల నుండి సిపిఎం సమీకరించిన డబ్బు ఇది ).
ఈ కార్యక్రమంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ వాసుకి.... రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. 🚫

12/12/2025

గంజాయి మూకల చేతిలో బలైన అమరవీరుడు పెంచలయ్య స్పూర్తితో విద్యార్ది ఉద్యమ పోరాటాల్లో ముందుకు సాగుతామని ప్రతిన బూనిన SFI. ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలకు నెల్లూరు నుంచి బయలుదేరిన పెంచలయ్య స్మారక జ్యోతి.

Hours to go Student's Federation Of India (SFI) 25th Andhra Pradesh State Conference, Dec 12,13,14 - 2025,Kachchapi Auditorium, Tirupati. 🚩✊🏼
sficec viral trending study_struggle independence_democracy_socialism

10/12/2025

కార్యకర్తలకు అండ ఎర్ర ఎర్రని జెండా

09/12/2025

  డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెంచలయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పిల్లలకు చదువు ప్రభుత్వ బాధ్యత వహించాల...
08/12/2025

డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెంచలయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పిల్లలకు చదువు ప్రభుత్వ బాధ్యత వహించాలని గ్రీవెన్స్ డే లోకలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
🚫

07/12/2025

గంజాయి వ్యతిరేకిద్దాం
#గంజాయి మానిపిద్దాం
గంజాయి లేని భావి భారత సమాజాన్ని నిర్మించుకుందాం

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI Nellore YOUTH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share