ధర్మ సింధు - Dharma Sindhu

ధర్మ సింధు - Dharma Sindhu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ధర్మ సింధు - Dharma Sindhu, Social service, Nellore.

ఒక‌ మంచి సబ్జెక్ట్ ని సమాజం లోకి తీసుకెళ్లడం అంత తేలికైన పనికాదు అయినా‌ నేను నా ప్రయత్నాన్ని ఆపను..... రాజశేఖర్ నన్నపనేన...
07/01/2025

ఒక‌ మంచి సబ్జెక్ట్ ని సమాజం లోకి తీసుకెళ్లడం అంత తేలికైన పనికాదు అయినా‌ నేను నా ప్రయత్నాన్ని ఆపను..... రాజశేఖర్ నన్నపనేని.

*మెగామైండ్స్ ప్రచురణలు* నుండి కొత్త పుస్తకం *కుందమాల* ఆర్డర్ చేసుకుని మెగామైండ్స్ కి మద్దతివ్వగలరు.
***************************
*కుందమాల అంటే మల్లెపూల దండ* ఈ పూలదండ ఆదారంగా చేసుకుని ఈ పుస్తకం మొత్తం ఉంటుంది. ఈ పుస్తకం 8వ శతాబ్దం లో దిజ్నాగుడు సంస్కృతం లో వ్రాయడం జరిగింది. ఇదొక‌ సంస్కృత నాటకం. తెలుగులో 1930 లో వచ్చినప్పటికీ పెద్దగా ప్రాచూర్యం పొందలేదు. పులిపాక వేంకటలక్ష్మీ కాంతరావు గారు అనువాదం చాలాబాగా నచ్చి ధైర్యం తో ముద్రించడం జరుగుతుంది.

సంస్కృతం, తెలుగులలో రెండింటిలో పుస్తకం ఉంటుంది. మాతృభాష కి, దేవభాషకి ఋణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకంను రెండు భాషల్లో ఒకే పుస్తకం లో ముద్రిస్తున్నాము.

పేజీలు: *230*
వెల: *250/-*

పోస్టల్ చార్జీలు లేకుండా కేవలం పుస్తకం వెలకే ఇవ్వడం జరుగుతుంది. అంటే మెగామైండ్స్ నెంబర్ *8500581928* కి 250/- పంపి. వాట్సప్ ద్వారా అడ్రస్ పంపగలరు. *వాట్సప్ లింక్*
https://wa.me/message/GZCMYHR54ND3B1

అన్ని పుస్తకాలు ఆదరించిన మాదిరిగా ఈ అద్భుతమైన " *కుందమాల* " ను కూడా ఆదరించగలరు. మా ఈ ప్రయత్నానికి సహకరించగలరు.

*కుందమాల పుస్తకం సమీక్ష....*
http://www.megamindsindia.in/2024/12/kundamala-book-review.html

రాణి దుర్గావతి - నారీశక్తికి ప్రతీక ( బలిదానమై 500 సం॥లు పూర్తి ) - రణ చండి దుర్గావతి జయంతి పురస్కరించుకుని స్మరించికుంద...
05/10/2024

రాణి దుర్గావతి - నారీశక్తికి ప్రతీక ( బలిదానమై 500 సం॥లు పూర్తి ) - రణ చండి దుర్గావతి జయంతి పురస్కరించుకుని స్మరించికుందాం - తాడేపల్లి హనుమత్ ప్రసాద్.

rani durgavati information about rani durgavati rani durgavati history rani durgavati photo about rani durgavati write in brief about rani durgavati

ఐదు అంశాలలో మార్పుకై రక్షలు దరిద్దాం...
17/08/2024

ఐదు అంశాలలో మార్పుకై రక్షలు దరిద్దాం...

raksha bandan raksha bandhan 2024 happy raksha bandhan raksha bandhan raksha bandhan date raksha bandhan 2024 date rakhi 2024 rakhi 2024 date megafans

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చ...
16/06/2024

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు

1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.

14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) స...
16/06/2024

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?

స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి.

1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)

స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.

స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)

2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)

10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.

3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.

4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)

భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు. కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.

5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి

పూజ్య గురువులు Radha Manohar Das  శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి వారు నిన్న నెల్లూరు కాకుపల్లి విచ్చేశారు. వారు చేసిన ప్రస...
03/05/2024

పూజ్య గురువులు Radha Manohar Das శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి వారు నిన్న నెల్లూరు కాకుపల్లి విచ్చేశారు. వారు చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. హిందువుగా ప్రతిఒక్కరి బాధ్యతను గుర్తు చేశారు. వారు మాకు అందించిన ప్రసాదాలను (భక్తి సామాగ్రి) ఈరోజు మా అమ్మ దుర్గమ్మ తల్లి పాద చెంతాల పెట్టి స్వీకరించడం జరిగింది.

అయోధ్య రామ మందిర ఆహ్వానం మీలో ఎంతమంది చూశారు? చూడకపోతే స్వామి వారు చూయించారు చూడండి...
16/01/2024

అయోధ్య రామ మందిర ఆహ్వానం మీలో ఎంతమంది చూశారు? చూడకపోతే స్వామి వారు చూయించారు చూడండి...

అయోధ్య రామ మందిర ఆహ్వానం మీలో ఎంతమంది చూశారు? చూడకపోతే స్వామి వారు చూయించారు చూడండి...

ఇప్పటిదాకా జగద్గురువులను తిట్టిన కమ్మీగాళ్లకు జ్యోతిర్మఠం పీఠాధిపతులు ఒక్కసారిగా దేవుడయ్యారు..ఆయనను మోదీజీ లెక్కచేయడం లే...
14/01/2024

ఇప్పటిదాకా జగద్గురువులను తిట్టిన కమ్మీగాళ్లకు జ్యోతిర్మఠం పీఠాధిపతులు ఒక్కసారిగా దేవుడయ్యారు..
ఆయనను మోదీజీ లెక్కచేయడం లేదని బాధపడుతున్నారు..
మోదీజీ కి వారికీ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి మీరు కన్నీరు కార్చకండి..
ముందుముందు మీరింకా ఏడవాల్సి..కార్చాల్సి వస్తుంది..
మధుర..భోపాల్ సరస్వతీ దేవాలయం..క్యూలో ఉన్నాయి..

bhojshala bhojshala mandir bhojshala temple history in hindi bhojshala controversy bhojshala saraswati statue bhojshala video bhojshala controversy in telugu bhojshala history in telugu bhojshala issue bhojshala temple deity bhojshala temple bhojanshala in english bhojanshala in telugu భోజశ....

బాబ్రి కట్టడం కూల్చివేతకు సంబంధించిన కథ చెప్పనా?
11/01/2024

బాబ్రి కట్టడం కూల్చివేతకు సంబంధించిన కథ చెప్పనా?

బాబ్రి కట్టడం కూల్చివేతకు సంబంధించిన కథ చెప్పనా? - demolition-of-babri megaminds ayodhya rama mandir jai sri ram

09/01/2024

#నారద మీడియా ద్వారా విడుదలైన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పాట. అద్బుతంగా వుంది. ఈ రోజు మొత్తం మీద 30 సార్లు పైబడి విని ఉంటాను. మా బందువుల పిల్లలు కూడా ఈ పాటను వాట్సాప్ స్టాటస్ లో పెట్టడం చూసి ఆనందం వేసింది.. పాట వింటుంటే నాకైతే ఒళ్ళు పులకరించింది.

https://youtu.be/Q1uW73av1GE?si=47CmRFwWK6kwBbnJ

ఫ్రెండ్స్ ఈ పాట వింటే మాత్రం మీ మీత్రులకి పంపకుండా ఉండరని... భావిస్తున్నాను.

అర్ధరాత్రి అర్ధనగ్న ప్రదర్శనలు... డిసెంబర్ 31 కాళరాత్రే హిందూ సోదరులారా ఆలోచినండి.. ఏ ముస్లిం ఆంగ్ల సంవత్సరాన్ని సెలబ్రే...
31/12/2023

అర్ధరాత్రి అర్ధనగ్న ప్రదర్శనలు... డిసెంబర్ 31 కాళరాత్రే హిందూ సోదరులారా ఆలోచినండి.. ఏ ముస్లిం ఆంగ్ల సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోడు..
https://www.megamindsindia.in/2019/12/blog-post_30.html?m=1 .tab=0
అందరూ చదవండి... చదివించండి...

megamindsindia is focused on Sharing News of Nation, Freedom Fighters, Armed Forces and Awareness on Hindu Guru's & Traditions.

Address

Nellore
524002

Alerts

Be the first to know and let us send you an email when ధర్మ సింధు - Dharma Sindhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ధర్మ సింధు - Dharma Sindhu:

Share

Category