Sᴜʟʟᴜʀᴘᴇᴛᴀ ᴄᴏɴsᴛɪᴛᴜᴇɴᴄʏ ʏsʀᴄᴘ

  • Home
  • India
  • Nellore
  • Sᴜʟʟᴜʀᴘᴇᴛᴀ ᴄᴏɴsᴛɪᴛᴜᴇɴᴄʏ ʏsʀᴄᴘ

Sᴜʟʟᴜʀᴘᴇᴛᴀ ᴄᴏɴsᴛɪᴛᴜᴇɴᴄʏ ʏsʀᴄᴘ sᴜʟʟᴜʀᴘᴇᴛᴀ ᴄᴏɴsᴛɪᴛᴜᴇɴᴄʏ ʏsʀᴄᴘ

తండ్రి ఆశయాలనే ఊపిరిగా భావిస్తూ, అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ, పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచి, తండ్రిని మించిన తన...
21/12/2022

తండ్రి ఆశయాలనే ఊపిరిగా భావిస్తూ, అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ, పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచి, తండ్రిని మించిన తనయుడుగా ప్రజల మన్ననలను అందుకుంటూ, ముందుకు సాగుతున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

✒  ఊరంతా పచ్చగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం  కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ప్రతి ...
20/07/2021

✒ ఊరంతా పచ్చగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు పేర్కొన్నారు.

✒ నాయుడుపేట మండలం పరిధిలోని పూడేరు గ్రామంలో జగనన్న పచ్చతోరణం - వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మొక్కలు నాటారు.

🎙 ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ :-

👉 ప్రస్తుత కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని అన్నారు. చెట్లు నరికి వేయడంతో పాటు మొక్కలను పెంచకపోవడంతో, వాతావరణ కాలుష్యంతో పాటు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడిందని అన్నారు.

👉 కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఆక్సిజన్ ను కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. వీటన్నిటికీ స్వస్తిపలికేలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ భాగస్వాములు అయి విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం.  వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.కామిరెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు. జి...
18/07/2021

సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం. వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.కామిరెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా నియమితులు అయ్యారు . సూళ్లూరుపేట నియోజకవర్గ సోషల్ మీడియా తరుపున ఇవే హార్దిక శుభాకాంక్షలు. 💐💐💐

నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్. విజయ రావు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగ...
15/07/2021

నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్. విజయ రావు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు

08/07/2021

జనం గుండెల్లో వైఎస్సార్‌ స్థానం సుస్థిరం...
జయంతి వేడుకలో పాల్గొన్న MLA, సంజీవయ్య గారు, సూళ్లూరుపేట మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి గారు, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డీ గారు, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు కళాతూరు శేఖర్ రెడ్డి గారు...

సూళ్లూరుపేట టౌన్: ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆ అభిమానం చెక్కు చెదరలేదు. క్యాలెండర్లు మారిపోతున్నాయి. ఆయనపై పెంచుకున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. సంక్షేమం అంటే గుర్తుకువచ్చేది ఆయనే. అభివృద్ధి అంటే జ్ఞాప కం వచ్చేది ఆయన పేరే. వైఎస్సార్‌ మూడే అక్షరాలు. కానీ అభిమానుల పాలిట ఇవి మంత్రాక్షరాలు. వరుస సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిని ఆ పథకాలతో చిరంజీవిగా మార్చేశారు. అంతటి గొప్ప నేత జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు...
𝙰𝚕𝚕𝚞𝚛𝚞 𝙰𝚗𝚒𝚕𝚁𝚎𝚍𝚍𝚢 𝙾𝚏𝚌𝚒𝚊𝚕
🇱🇸 దబ్బల శ్రీమంత్ రెడ్డి అన్న డై హార్డ్ ఫ్యాన్స్ 🇱🇸 సూళ్లూరుపేట 🇱🇸

మహానేత, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘన నివాళులు...
08/07/2021

మహానేత, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.


07/07/2021

జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని సంతకం నీది రాజన్న

దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన మాజీ భారత ఉపప్రధాని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఆయన వర్ధంతి సందర్భంగ...
06/07/2021

దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన మాజీ భారత ఉపప్రధాని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు...!

పేదలందరికీ ఇళ్లు సీఎం జగనన్న లక్ష్యం:- సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు
05/07/2021

పేదలందరికీ ఇళ్లు సీఎం జగనన్న లక్ష్యం:- సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు

వైయస్సార్ జగనన్న కాలనీ ఇళ్లకు భూమి పూజ చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు. ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ పర...
04/07/2021

వైయస్సార్ జగనన్న కాలనీ ఇళ్లకు భూమి పూజ చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు. ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి, అధికారులు, వైయస్సార్సీపీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

నాయుడుపేట లో శ్రీ వెంకటేశ్వర మెడికల్స్ ఫ్యాన్సీ ప్రారంభించిన  మన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్న గారు
04/07/2021

నాయుడుపేట లో శ్రీ వెంకటేశ్వర మెడికల్స్ ఫ్యాన్సీ ప్రారంభించిన మన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్న గారు

జూన్ - 2019 నుంచి జూన్ - 2021వరకు వివిధ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో 1,00,116.36 కోట్ల నగదు జమఇచ్చిన ప్రతి హామీ నెరవ...
04/07/2021

జూన్ - 2019 నుంచి జూన్ - 2021వరకు వివిధ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో 1,00,116.36 కోట్ల నగదు జమ

ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్న జగనన్న ప్రభుత్వం

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Sᴜʟʟᴜʀᴘᴇᴛᴀ ᴄᴏɴsᴛɪᴛᴜᴇɴᴄʏ ʏsʀᴄᴘ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share