Saikumar Siddhi

Saikumar Siddhi Janasena party

09/06/2023

సేనా "వారాహి యాత్ర" కు సిద్దం కండి

జూన్ 14 న అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనున్న "వారాహి యాత్ర"


Pawan Kalyan
JanaSena Party

06/06/2023

17 , 18 , 19
కాకినాడ రూరల్ & కాకినాడ సిటీ

Happy Birthday Hyper Adhi  Anna ♥️JanaSena Party Pawan Kalyan  Naga Babu
06/06/2023

Happy Birthday Hyper Adhi Anna ♥️
JanaSena Party Pawan Kalyan Naga Babu

సేనా "వారాహి యాత్ర" కు సిద్దం కండి జూన్ 14 న అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనున్న "వారాహి యాత్ర"
06/06/2023

సేనా "వారాహి యాత్ర" కు సిద్దం కండి

జూన్ 14 న అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనున్న "వారాహి యాత్ర"


ప్రియమైన జన సైనికులకు మరియు వీర మహిళలకు విజ్ఞప్తి.🙏🏻ఓటు గెలుపునిస్తుంది….క్రియాశీలకసభ్యత్వం గెలుస్తామనే నమ్మకాన్నిస్తుంద...
15/02/2023

ప్రియమైన జన సైనికులకు మరియు వీర మహిళలకు విజ్ఞప్తి.🙏🏻

ఓటు గెలుపునిస్తుంది….
క్రియాశీలకసభ్యత్వం గెలుస్తామనే నమ్మకాన్నిస్తుంది.

✨మన వెంకటగిరి నియోజకవర్గంలో ని సైదాపురం మండలం లో జనసేన పార్టీ నూతన క్రియాశీలక సభ్యత్వం, మరియు రెన్యువల్ చేసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్.:
✨Cell: -8142380056

✨నూతన సభ్యత్వంకు కావలసినవి.

1.మీ ఫోటో.
2.మీ ఫోన్ నెంబర్.
3.మీ ఆధార్ నెంబరు.
4.మీ నామిని ఆధార్ నెంబర్.
5.మీ ఆధార్ కార్డ్ ఫోటో.
6.Rs 500/- రూపాయలు.

✨ఇదివరకు సభ్యత్వం చేయించుకున్నవారు, రెన్యువల్ కొరకు Rs.500/- మరియు ఆధార్ కార్డు నెంబరు ఉండాలి.

✨మీకు మన జనసేన పార్టీ తరుపునుండి (Rs.500000/-) ఐదు లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మరియు ఏదైనా యాక్సిడెంట్ లో గాయాలు భారిన పడితే హాస్పిటల్ ఖర్చులకు Rs.10000/- నుంచి Rs. 50000 /- రూపాయల ఇన్సూరెన్స్ తో కూడిన క్రియాశీలక సభ్యత్వం మన కోసం మన కుటుంబం కోసం జనసేన పార్టీ అందజేస్తుంది.

✨జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ గారు మనందరి శ్రేయస్సు కోరి ఏర్పాటు చేసిన కార్యక్రమం.

✨కావున జనసేన పార్టీ కోసం అభిమానించే వారు జనసైనికులు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీ అధ్యక్షులు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మీ..

క్రీయాశీలక సభ్యత్వం నమోదు వాలంటీర్
Contact No :8142380056.
JanaSena Party

Address

Buchireddypalem
Nellore

Telephone

+918142380056

Website

Alerts

Be the first to know and let us send you an email when Saikumar Siddhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Saikumar Siddhi:

Share