JanaSena Nellorecity

Directions

JanaSena Nellorecity Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JanaSena Nellorecity, Political organisation, Near Sai Baba Temple, Nellore.

05/10/2026

మా జనసేన ప్రస్థానం..
05.10.2025..
తన ఆలోచనలను ఆచరణలో పెడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ…

పూర్వాభాద్ర నక్షత్రంలో మృత్యుంజయ హోమం నిర్వహించి,
అభయాంజనేయ స్వామివారికి 101 కొబ్బరికాయలు సమర్పణ.

ప్రజల కోసం పోరాడే నాయకుడికి
ప్రజల మనస్ఫూర్తి ప్రార్థనలు. 🙏


కిషోర్ గునుకుల

05/10/2026

1000+ గడపలు దాటిన జనసేన ప్రచారం! 🚩

నెల్లూరు నగరం (16) 21వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన.
ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటూ, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నాం.

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మీ మద్దతు అందించండి.

కిషోర్ గునుకుల | విజయలక్ష్మి గునుకుల
జనసేన

 మా జనసేన ప్రస్థానం | 04.10.2023యువత ఓటు నమోదు చేసుకుని, బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు.“రేపటి భవిష్యత్తు ...
05/10/2026


మా జనసేన ప్రస్థానం | 04.10.2023

యువత ఓటు నమోదు చేసుకుని, బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు.

“రేపటి భవిష్యత్తు కోసం…
నా మొదటి ఓటు జనసేనకు!”

గునుకుల కిషోర్
జనసేన పార్టీ | నెల్లూరు

నెల్లూరు నగరం (16) 21వ డివిజన్‌లో 1000 గడపలు దాటిన జనసేన ప్రచారం..ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడం, వార...
05/10/2026

నెల్లూరు నగరం (16) 21వ డివిజన్‌లో 1000 గడపలు దాటిన జనసేన ప్రచారం..

ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను గౌరవించడం మా ప్రచారం ప్రధాన ఉద్దేశం.
అభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజలు ఆలోచించి ఎన్నుకోవాలి”



JanaSena Party

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ కొనసాగుతున్న ప్రచారం ఇప్పటికే వెయ్యికి పైగా గడపలను దాటింది.

జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రచారంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు Deputy CMO, Andhra Pradesh శ్రీ Pawan Kalyan గారు తీసుకుంటున్న నిర్ణయాలు, యువత భవిష్యత్తు మరియు రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన వసతులు, పేద పిల్లలకు పార్కులు–ఆటస్థలాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, యువతకు వ్యాపార ప్రోత్సాహం, నగర సుందరీకరణకు కృషి చేస్తున్న శ్రీ Dr. Ponguru Narayana గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉండటం మనకు ప్రత్యేక అవకాశం.

రాజధాని నిర్మాణంలోనూ కీలక అడుగులు వేస్తూ, నెల్లూరు నగర అభివృద్ధి–సుందరీకరణలో ఆయన పాత్ర మరువలేనది.

నెల్లూరు సిటీ 36 డివిజన్ల గెలుపుకై ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుదాం.

అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రదాని మోడీ జీ అందిస్తున్న సహకారం కూడా రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని తెలిపారు.

ప్రచారంలో భాగంగా ప్రజలు పలు ప్రాంతాల్లో జనసేన నాయకులను ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను వివరించారు. స్థానికంగా అవసరమైన అభివృద్ధి పనులపై కూడా నాయకులు ప్రజలతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, లక్ష్మీకుమారి,ప్రవల్లిక, విజయ, సుప్రియ, కృష్ణవేణి, శ్రీ లక్ష్మి, కల్పన,విశ్వ, కృష్ణమోహన్ రెడ్డి, శివకృష్ణ, రాఘవ, ప్రశాంత్ గౌడ్, నరహరి, తదితరులు పాల్గొన్నారు..

Nadendla Manohar Naga Babu
Siva Sankara Rao Tammireddy JanaSena Shatagni

04/10/2026

చాయ్ విత్ జనసైనిక్స్ ☕️

📍 52వ డివిజన్ | రంగనాయకులపేట
03.10.2025 — గత సంవత్సరం

స్వయంకృషితో జీవిస్తున్న ఆటో సోదరుల కష్టాలను గుర్తించి,
₹15,000 ఆర్థిక సహాయం అందించిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు.
సామాన్యుల సంతోషమే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సంకల్పం.
“90% ఆటో డ్రైవర్లు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే…
జనసేన మద్దతుదారులే!” — ఆటో సోదరుడు


04/10/2026

చనిపోయిన తర్వాత పొగడటం కాదు…
బ్రతికుండగానే పోరాడాలి!
మా జనసేన ప్రస్థానం…
04.10.2021
5 సంవత్సరాల క్రితం ...
ప్రతి మీటింగ్‌లో జనసేన పార్టీ సిద్ధాంతాలను,
ప్రజా సమస్యలపై పోరాటాన్ని గుర్తుచేస్తూ…
ప్రజల మధ్య నా ప్రయాణం


శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెగింపు ,రేపటి యువత భవిత కోసం చేసిన వ్యూహం రాష్ట్ర దిశాదశను మారుస్తూ, నేడు కూటమి ప్రభుత్వం హయాంలో...
04/10/2026

శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెగింపు ,రేపటి యువత భవిత కోసం చేసిన వ్యూహం రాష్ట్ర దిశాదశను మారుస్తూ, నేడు కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో కోట్ల పెట్టుబడుల సాదించే విశ్వాసానికి సాకారంగా నిలుస్తున్నాయి.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మీ మద్దతు పలకండి.

–

> JanaSena Party

నెల్లూరు *21(16)వ డివిజన్‌* లో జనసేన–కూటమి విస్తృత ప్రచారం..

పేద పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య, ఆటపాటలకు పార్కులు, క్రీడలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో Dr. Ponguru Narayana గారు చారిత్రాత్మక శ్రమ చేస్తున్నారు...

పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు గారు.

దేశానికి గర్వకారణంగా పరిపాలన అందిస్తూ, సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సకాలంలో నిధులు అందిస్తూ, అభివృద్ధికి అండగా నిలుస్తూ, నమ్మకమంటే ఇదేనని చూపిస్తున్న నరేంద్ర మోదీ గారు.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్‌ (పాత 16వ డివిజన్‌) లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగింది.

ఆదిత్య నగర్ ఏరియా పరిసరాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుని, స్థానిక సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై వివరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసేనాని Pawan Kalyan గారి నాయకత్వంలో యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో విద్య, పార్కులు, క్రీడా సదుపాయాలు మరియు నగర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని నాయకులు తెలిపారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మద్దతుగా, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.

ప్రచారంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, కుమారి, ప్రవళ్లిక, విజయ, కృష్ణవేణి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Deputy CMO, Andhra Pradesh Nadendla Manohar Naga Babu
Siva Sankara Rao Tammireddy

03/10/2026
03/10/2026

అభివృద్ది కి ఐకాన్ జనసేనాని శ్రీ గారి చారిత్రాత్మక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కు నూతన దిశ!

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం —
అభివృద్ధికి బాటలు వేద్దాం!

-జనసేన
-జనసేన

రాష్ట్ర రాజధాని చారిత్రాత్మక నిర్మాణం,నెల్లూరు అభివృద్ధికి శ్రీ Dr. గారి అంకితభావం...
ముఖ్యమంత్రి శ్రీ గారి విజన్‌తో కూడిన పాలన,
కేంద్రంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం,

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తున్న కూటమికి మన మద్దతు కొనసాగిద్దాం.

నెల్లూరు నగరంలోని పాత 16వ – ప్రస్తుత 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వారి సతీమణి విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం ఈరోజు కూడా ఉత్సాహంగా కొనసాగింది.

ప్రతి గడపను పలకరిస్తూ కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతుల కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రతి గడపను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల, కుమారి, ప్రవళ్లిక, విజయ,ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, ఇశాక్,సుప్రియ, కల్పన, లక్ష్మి, నరహరి, తదితరులు పాల్గొన్నారు.




Address

Near Sai Baba Temple
Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Nellorecity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share