నందమూరి + నారా తెలుగుదేశం పిలుస్తుంది రారా

  • Home
  • India
  • Nellore
  • నందమూరి + నారా తెలుగుదేశం పిలుస్తుంది రారా

నందమూరి + నారా తెలుగుదేశం పిలుస్తుంది రారా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from నందమూరి + నారా తెలుగుదేశం పిలుస్తుంది రారా, Public Service, Nellore.

23/09/2022
పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అన్నారు 'అన్న' ఎన్టీఆర్. ఏ పండగకో తెల్ల అన్నం తినే పేద క...
13/09/2022

పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అన్నారు 'అన్న' ఎన్టీఆర్. ఏ పండగకో తెల్ల అన్నం తినే పేద కుటుంబాలకు రెండు పూటలా అన్నం పెట్టేందుకు 1983 ఏప్రిల్‌ 14న రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 1.43 కోట్ల కుటుంబాలకు ఈ పథకం లబ్ధి అందించారు.జనతా వస్త్రాలు... వృద్ధులు, వితంతువులకు రూ.30 చొప్పున పింఛను... పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, మురికివాడల్లోని పిల్లలకు పాల పంపిణీ పథకాలకు శ్రీకారం చుట్టారు శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ మహానుభావుని ఆశయాలను స్మరించుకుంటూ... తెలుగుదేశం శ్రేణులకు శుభోదయం!
,

ఎందుకు సార్ పథకాలు ఇస్తామని ఇలా కండిషన్స్ #చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు  #చంద్రన్న_పెళ్లికానుక చదువు చూసి ఇవ్వలేద...
12/09/2022

ఎందుకు సార్ పథకాలు ఇస్తామని ఇలా కండిషన్స్
#చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు
#చంద్రన్న_పెళ్లికానుక చదువు చూసి ఇవ్వలేదు పేదింటి ఆడపిల్లలకు కూడా పథకాలు అందజేయాలని ఉద్దేశంతో ఎటువంటి కండిషన్స్ కూడా లేకుండా అర్హులకు అందజేశారు.
మీరు హామీ ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత పధకం అమలు చేస్తూ ఇలా 10 వ తరగతి పాసైతే అని చెప్తే రాష్ట్రం లో చదువుకోని పేదింటి ఆడపడుచులు కూడా ఉంటారు వారిని దృష్టిలో పెట్టుకొని పధకం అమలు చేస్తారని కోరుతున్నాం..

12/09/2022

కావలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి!
#లోకేష్ బాబు గారి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండిపడ్డా #తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి #మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు...

Malisetty Venkateswarlu Anna

 ృష్ణంరాజు గారుప్రముఖ నటులు  #కృష్ణంరాజు గారి అంతిమ దర్శనం కోసం ఆయన నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించి,...
11/09/2022

ృష్ణంరాజు గారు
ప్రముఖ నటులు #కృష్ణంరాజు గారి అంతిమ దర్శనం కోసం ఆయన నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించి, #కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన #నారా_చంద్రబాబు_నాయుడు గారు

Nara Chandrababu Naidu Garu

  Sir
11/09/2022

Sir

10/09/2022

జగన్ కాదు #లోకేష్ అన్న ఇక్కడ

Jai Nara Lokesh Anna

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నక్కా ఆనందబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐Hap...
10/09/2022

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నక్కా ఆనందబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

Happy Birthday To You Sir Nakka Anand Babu Garu

ఆదర్శమైన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు  Nara Chandrababu Naidu Garu
10/09/2022

ఆదర్శమైన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

Nara Chandrababu Naidu Garu

26/12/2021

సినిమా టిక్కెట్లు రేట్లు లా నే #భారతి_సిమెంట్ రేట్లు కూడా తగ్గించాలి

సవాల్ విసిరి రెండేళ్లు అయ్యింది.. ఎక్కడ దాక్కున్నావ్..?? 😡😡
01/12/2021

సవాల్ విసిరి రెండేళ్లు అయ్యింది.. ఎక్కడ దాక్కున్నావ్..?? 😡😡

సామాన్య రైతుకుటుంబంలో జన్మించి ఢిల్లీ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిల్చిన మహానాయకుడు దివంగత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర...
02/11/2021

సామాన్య రైతుకుటుంబంలో జన్మించి ఢిల్లీ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నిల్చిన మహానాయకుడు దివంగత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా వారి స్మృతికి నివాళులు..!!

తన కంచు కంఠంతో చట్టసభలలో తెలుగు ప్రజావాణిని బలంగా వినిపించిన ఎర్రన్న స్పూర్తితో మనమంతా ప్రజాసమస్యలపై పోరాటానికి పునరంకితం కావాలి..!!

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when నందమూరి + నారా తెలుగుదేశం పిలుస్తుంది రారా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category