28/02/2026
🔸ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని కలిసిన నవాబ్ పేట్ మండల బీజేపీ నాయకులు...
🔸చిట్టిగడ్డ మరియు గుల్లగూడ రైల్వే స్టేషన్లో రైలు ఆపేందుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు.
🔸 స్టేషన్లో రైలు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సమర్పించిన వినతి పత్రంపై మీరు వెంటనే స్పందించి, ఇప్పటికే సెంట్రల్ అధికారులకు లేఖ పంపినట్లు తెలియజేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే మరి కొన్ని గ్రామ అభివృద్ధి కోసం అడగటం జరిగింది దానికి కూడా మన MP గారు స్పందిస్తూ తన స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తా అని మాట ఇవ్వటం జరిగింది.
🔸ప్రజల సమస్యను గమనించి, ముందుగానే చర్యలు తీసుకోవడం మీ ప్రజాహిత దృక్పథానికి నిదర్శనం. మీ తక్షణ స్పందనకు మరియు మా ప్రాంత అభివృద్ధికి మీరు చూపుతున్న చొరవకు మా గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
🔸భవిష్యత్తులో కూడా మీ సహకారం అందించాలని మండల నాయకులు మనవి చేశారు, ఈ కార్యక్రమం లో బీజేపీ చేవెళ్ల ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం గారు, బీజేపీ మండలం అధ్యక్షులు చంద్రకాంత్ గారు, బీజేపీ అసెంబ్లీ జాయింట్-కన్వీనర్ రమేష్ గారు, దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు గలయ్య గారు, వట్టి మీనాపల్లి సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు, చిట్టిగిద్ద సర్పంచ్ శ్రీధర్ గారు, ఉప సర్పంచ్ గొల్లగూడెం మహేందర్ గారు, చిట్టిగిద్ద అర్జున్ గారు, నాగిరెడ్డి పల్లి దిరత్ రెడ్డి, గారు వార్డ్ మెంబెర్స్ భీమ్ రెడ్డి గారు, మల్లేశం గారు, మండలం మాజీ దళిత మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నర్సిములు గారు, రమేష్ గారు మాణిక్యం గారు పాల్గొన్నారు.
Konda Vishweshwar Reddy K.S.Ratnam
BJP Telangana BJP4Vikarabad