Kistya Naik

Kistya Naik Narayanpet DVMC Member
Trs Party Narayanpet Social Media Convenor

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పీవీ నరసింహా రావు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...
28/06/2023

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పీవీ నరసింహా రావు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.

05/05/2023
నమస్కరిస్తే...చాలు మన కష్టాలు పోగొట్టేప్రణతార్తి హరుడు....  పరమేశ్వరుడు... ప్రకృతి నిండా దాగిన పరమాత్ముడినిభక్తితో సేవిం...
18/02/2023

నమస్కరిస్తే...చాలు మన కష్టాలు పోగొట్టే

ప్రణతార్తి హరుడు.... పరమేశ్వరుడు...

ప్రకృతి నిండా దాగిన పరమాత్ముడిని
భక్తితో సేవించగలిగే
గొప్ప జాతి మనది.

మనకు సంతోషం... సంతాపము రెండూ ఇచ్చేవాడు.

రుద్రుడు..వేదనైనా ....వేడుకైనా పరమాత్మ ప్రసాదమే!

ఘోర....అఘోర... తత్వాలను అర్థం చేసుకుని...

శిక్షించే రుద్రుని-
శివుడిగా ప్రసన్నం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నమస్కరించాలి.

అనుసరించాలి. మనను బాధించే పాపాలన్నీ

శుభాలుగా కావాలంటే

పరమేశ్వరునికి దాసోహమవాలి.

ఈ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ మల్లేషున్ని ప్రార్థిస్తూ మహా

#మహాశివరాత్రిశుభాకాంక్షలు🙏

దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి దేశానికే స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిప...
17/02/2023

దశాబ్దాల వివక్ష నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి దేశానికే స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన మన BRS Party అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ KCR గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు

BRS News

యావత్ తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా లెక్కజేయక.. బొగ్గు గనులను వేలం వేస్...
08/12/2022

యావత్ తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా లెక్కజేయక.. బొగ్గు గనులను వేలం వేస్తున్నామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలకు నిదర్శనం.

Address

Meedi Thanda
Narayanpet
509210

Alerts

Be the first to know and let us send you an email when Kistya Naik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kistya Naik:

Share