12/12/2022
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ G.బిందుమాధవ్ ఐపీఎస్ గారు. #పల్నాడు #పిడుగురాళ్ల #నరసరావుపేట