I TDP Narasaraopet

I TDP Narasaraopet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I TDP Narasaraopet, Political Party, Narasaraopet.

29/12/2020

కార్యకర్త కోసం నిలపడతా...
ఎక్కడికైనా, ఎంతవరకైనా

ఊరు... వాడా.....నరసరావుపేట... సత్తెనపల్లి లో...హోరు ఎత్తు తున్న ఒకటే....నినాదం.... #జై  #కోడెల✌ 🚲 ...
23/10/2020

ఊరు... వాడా.....నరసరావుపేట... సత్తెనపల్లి లో...హోరు ఎత్తు తున్న ఒకటే....నినాదం.... #జై #కోడెల✌ 🚲 ...

మీ ఆనందాల్లోనే కాదు... మీ బాధలో కూడా భాగం పంచుకుంటా...మీకు అండగా నేనుంటా... ఇదీ నాయకుడి లక్షణం. తాడేపల్లిలో గడప దాటని ఉత...
19/10/2020

మీ ఆనందాల్లోనే కాదు... మీ బాధలో కూడా భాగం పంచుకుంటా...మీకు అండగా నేనుంటా... ఇదీ నాయకుడి లక్షణం.

తాడేపల్లిలో గడప దాటని ఉత్తర కుమారుల ముఖచిత్రాలేమిటో..🤔

 #బాబు గారు మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ అందరికి అభినందనలు💐మీరందరూ మీ బాధ్యతలు పార్టీ కోసమే కా...
19/10/2020

#బాబు గారు మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ అందరికి అభినందనలు💐

మీరందరూ మీ బాధ్యతలు పార్టీ కోసమే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా నిర్వర్తించాలి...🙏🏻

All The Best 🎉
💛
💪🏻
🙏🏻

 #ఇప్పటి  #దాక  #ఒక  #లెక్క  #ఇప్పటి  #నుంచి  #ఒక  #లెక్క  #ఆయన  #కొడుకొచ్చాడు..... #ఆయన  #కొడుకొచ్చాడని  #చెప్పూ  #వారస...
16/10/2020

#ఇప్పటి #దాక #ఒక #లెక్క #ఇప్పటి #నుంచి #ఒక #లెక్క

#ఆయన #కొడుకొచ్చాడు..... #ఆయన #కొడుకొచ్చాడని #చెప్పూ #వారసుడు #కాదు #నాయకుడు 💪🏻💪🏻✌🏻✌🏻🚲🚲

#జై #లోకేష్ #అన్న #జై #శివరాం #అన్న 🐅🐅😍😍✌ 🚲

వరద ముంపు ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన 💛
16/10/2020

వరద ముంపు ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన 💛

🔸మళ్ళీ చెపుతున్నా ఇతనే మా నాయకుడు... కాలర్ ఎగరేసి మరీ చెపుతున్నా..!!🔸భవిష్యత్ కి భరోసా మా లోకేష్ ..!!💕💕💯
13/10/2020

🔸మళ్ళీ చెపుతున్నా ఇతనే మా నాయకుడు... కాలర్ ఎగరేసి మరీ చెపుతున్నా..!!

🔸భవిష్యత్ కి భరోసా మా లోకేష్ ..!!💕💕💯

11/10/2020

కరోనాను పెంచడానికి ర్యాలీలు చేయొచ్చు
రాష్ట్ర రాజధాని కోసం అడుగు ముందుకు వేస్తే అరెస్టులు చేస్తాం.
గొప్ప ముఖ్యమంత్రి గొప్ప పరిపాలన

11/10/2020

అంబులెన్స్ లు కోసం ర్యాలీలు చెయొచ్చు , అమరావతి కోసం ర్యాలీలు చేస్తే అరెస్టులు తప్పవు..
గొప్ప ప్రభుత్వం గొప్ప పరిపాలన
తుగ్లక్ కూడా సిగ్గు పడతాడు మీ పరిపాలన చూసి

ఓర్నీ ఎంత డబ్బా కొట్టుకున్నారు సామీ.జగనన్న విద్యా కానుకలో  #కేంద్రంవాటా60%  #రాష్ట్రప్రభుత్వం_వాటా40% వహ్వా వహ్వా మీరు స...
08/10/2020

ఓర్నీ ఎంత డబ్బా కొట్టుకున్నారు సామీ.
జగనన్న విద్యా కానుకలో #కేంద్రంవాటా60% #రాష్ట్రప్రభుత్వం_వాటా40%

వహ్వా వహ్వా మీరు సూపరేహే🤣🤣🤣🤣🤣

08/10/2020

విద్యా కానుక..ఇప్పుడు జగన్ ఇచ్చిన కానుక 1500
-
బాబు ఇచ్చిన ఒక్క సైకిల్ విలువ 3వెల నుంచి 4వేలు... ఆలోచించు ఆంధ్రుడా 🙏🙏

Address

Narasaraopet

Website

Alerts

Be the first to know and let us send you an email when I TDP Narasaraopet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share