Nallapati Army

Nallapati Army శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్(రాము),టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,నరసరావుపేట నియోజకవర్గం,పల్నాడు.

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేతుముక్కల అగ్రహారం గ్రామంలో P4 కార్యక్రమం ద్వారా కీ|| శే|| శ్రీ బొల్లినేని రాఘవరావు గార...
01/06/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేతుముక్కల అగ్రహారం గ్రామంలో P4 కార్యక్రమం ద్వారా కీ|| శే|| శ్రీ బొల్లినేని రాఘవరావు గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన బాప్టిస్టు చర్చి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని, ప్రత్యేక ప్రా...
31/05/2026

నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన బాప్టిస్టు చర్చి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామం నందు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ మందిర ప్రతిష్ట ఆరాధన మహోత్సవ కార్యక్రమం...
30/05/2026

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, జొన్నలగడ్డ గ్రామం నందు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ మందిర ప్రతిష్ట ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మరియు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెద్ద రెడ్డిపాలెం కి చెందిన కీర్తిశేషులు అబ్బూరి ఆంజనేయులు గారి పెద్దకర్మకు హాజరై వారి చ...
29/05/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెద్ద రెడ్డిపాలెం కి చెందిన కీర్తిశేషులు అబ్బూరి ఆంజనేయులు గారి పెద్దకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్.

పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన 44వ మహానాడు ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న వీక్షించిన పల్నాడు జిల్...
28/05/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన 44వ మహానాడు ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న వీక్షించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మరియు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం లో వినాయకుడి గుడి సెంటర్ నందు నూతన విద్యుత్ త్రీఫేస్ లైన్ పనులకు కొబ్బ...
28/05/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం లో వినాయకుడి గుడి సెంటర్ నందు నూతన విద్యుత్ త్రీఫేస్ లైన్ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ గడియారం స్తంభం సెంటర్‌లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దివ్య ఆశీస్సులతో నరసరావుపేట ప...
28/05/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ గడియారం స్తంభం సెంటర్‌లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దివ్య ఆశీస్సులతో నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్.ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు చింతలచెరువు గురునాధాచారి, సెక్రటరీ మల్లికార్జున చారి (శ్రీశైలం) ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అన్న ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్బంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి...
28/05/2026

అన్న ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్బంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అన్న ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్బంగా ఇస్సప్పాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా టీడ...
28/05/2026

అన్న ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్బంగా ఇస్సప్పాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్

28/05/2026

Address

నరసరావుపేట
Narasaraopet
522601

Website

Alerts

Be the first to know and let us send you an email when Nallapati Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share