29/01/2026
అసలు ప్రసాదం తయారీలో నెయ్యి వాడలేదు, కెమికల్ నెయ్యి వాడారు అని SIT చెప్తుంటే... కొవ్వు లేదు కాబట్టి YSR Congress Party - YSRCP నాయకులు మంచోళ్ళు అని సర్టిఫికెట్లు ఇచ్చే పనిలో ఉన్న పెయిడ్ మీడియా.
• 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడింది అబద్దమా?
• ₹250 కోట్ల అవినీతి జరిగిందని అబద్దమా?
• 36 మంది నిందితులు చార్జిషీట్ లో ఉన్న మాట అబద్దమా?
• స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా కెమికల్ నెయ్యి వాడింది అబద్దమా?
• నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అసలు నెయ్యి సరఫరా చెయ్యలేని, చుక్క పాలు కూడా సేకరించని కంపెనీలకు ఇచ్చింది అబద్దమా?
• అప్పటి TTD చైర్మన్, వైసీపీ నేత YV సుబ్బారెడ్డి PA బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు డిపాజిట్ అవ్వడం అబద్దమా?
• స్వామి వారి ఆస్తులు ప్రభుత్వానికి మళ్లించి, కనీసం స్వామి వారి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి వాడకపోవటం అబద్దమా?
• NDDB ప్రాథమిక రిపోర్ట్ లో జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పింది, దానిపై జాతీయ మీడియా కథనాలు వచ్చిన విషయం, దాని ఆధారంగా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి స్పందించి మాట్లాడటం అబద్దమా?
• అసలు Pawan Kalyan గారు ఈ అంశంపై గళమెత్తకపోతే ఇంత కుంభకోణం బయటకు రాదు అనేది అబద్దమా?
అసలు వాడిందే నెయ్యి కాదు కెమికల్ నెయ్యి అయినప్పుడు దాని గురించి మాట్లాడకుండా కోడు గుడ్డు మీద ఈకలు పీకుతున్న ఈ గ్రేట్ ఆంధ్రా లాంటి మీడియా ముసుగులో ఉండే లోఫర్ గాళ్ళు వైసీపీ తప్పులు కవర్ చెయ్యడం అబద్దమా?