Telugu Desam Party : Narsapuram Mandal

Telugu Desam Party : Narsapuram Mandal Official Page Of TDP Narsapuram Mandal

మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలనెలా గౌరవ వేతనం చెల్లించే పథకాన్ని 2016లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
18/02/2025

మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలనెలా గౌరవ వేతనం చెల్లించే పథకాన్ని 2016లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారికి గౌరవ వేతనాల చెల్లింపును సరిగా చేసేది కాదు. 2024 ఏప్రిల్ నుండి వారికి వేతనాలు అందలేదు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ రోడ్లపై ప్రయాణం అంటే దుర్భరం అనే పరిస్థితి ఉండేది. ఏ ఊరు చూసుకున్నా ఏమున్నది గర్వకారణం...  అవ...
18/02/2025

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ రోడ్లపై ప్రయాణం అంటే దుర్భరం అనే పరిస్థితి ఉండేది. ఏ ఊరు చూసుకున్నా ఏమున్నది గర్వకారణం... అవే గతుకుల రోడ్లు... మురుగునీరు నిండిన గుంతలు... ప్రాణాలు బలిగొన్న గోతులు అన్నట్టు ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా మా వూరికి రండి అని ఆహ్వానిస్తున్నట్టు శోభాయమానంగా తయారయ్యాయి.



తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నారు ప్రజలు. అందుకే కోటి వైపు సాగుతోంది టిడిపి మెంబర్షిప్ 2024...
16/12/2024

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నారు ప్రజలు. అందుకే కోటి వైపు సాగుతోంది టిడిపి మెంబర్షిప్ 2024 కార్యక్రమం. మీరు సభ్యత్వం తీసుకోవడంతోపాటు మరికొందరిని సభ్యులుగా చేర్చేందుకు రిఫరల్ లింక్ ఇవ్వండి.. రిఫరల్ టాప్ ర్యాంకర్ల జాబితాలో చేరండి..


జగన్ పాపాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాపాలుగా వెంటాడుతున్నాయి. చంద్రబాబు గారి పాలనలో 2019 వరకు టాప్ 10లో ఉన్న ఆంధ్రప్రద...
23/11/2024

జగన్ పాపాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాపాలుగా వెంటాడుతున్నాయి. చంద్రబాబు గారి పాలనలో 2019 వరకు టాప్ 10లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ... జగన్ అస్తవ్యస్త పాలనతో అన్ని రంగాల్లో అట్టడుగు స్థానాలకు చేరింది.


గత జగన్ ప్రభుత్వంలో పేదలు ఏ నెల పింఛన్ ఆ నెల తీసుకోవాల్సిందే. ఏ కారణంతో అయినా ఒక నెల ఇంటివద్ద అందుబాటులో లేకపోతే ఇక ఆ నె...
23/11/2024

గత జగన్ ప్రభుత్వంలో పేదలు ఏ నెల పింఛన్ ఆ నెల తీసుకోవాల్సిందే. ఏ కారణంతో అయినా ఒక నెల ఇంటివద్ద అందుబాటులో లేకపోతే ఇక ఆ నెల పింఛన్ జగణార్పణం అయ్యేది. అంటే ఇక ఇచ్చేవాడు కాదు. పోర్టబులిటీ సౌకర్యాన్ని కూడా తీసేయడంతో దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి, పిల్లల వద్ద ఉంటున్న పింఛన్ల లబ్ధిదారులకు చాలా ఇబ్బంది అయ్యేది.
ఇప్పుడా బాధలేదు. మూడు నెలల పెండింగ్ పింఛన్ ఒకేసారి తీసుకునేందుకు వీలుగా డిసెంబర్ 1 నుంచి పింఛన్ల అరియర్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలుచేస్తోంది. కాబట్టి ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా వచ్చే నెల రెండూ కలిపి తీసుకోవచ్చు. రెండు నెలల పాటు తీసుకోక పోయినా మూడో నెల మూడు పింఛన్లు ఒకేసారి తీసుకోవచ్చు.


కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2024-25' తమ కలలను సాకారం చేసేలా... రాష్ట్ర పునర్నిర్...
12/11/2024

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2024-25' తమ కలలను సాకారం చేసేలా... రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి మెట్టులా ఉందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనం అంచున ఉన్నప్పటికీ... ప్రస్తుత బడ్జెట్ రేపటి మీద ఎంతో నమ్మకాన్ని పెంచిందని అంటున్నారు.



ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చరిత్రలో లేని విధంగా బడ్జెట్లో భారీగా నిధులు పెంచి కేటాయించిన కూటమి ప్రభుత్వం.
12/11/2024

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చరిత్రలో లేని విధంగా బడ్జెట్లో భారీగా నిధులు పెంచి కేటాయించిన కూటమి ప్రభుత్వం.



12/09/2024





ఏపీలో మొత్తం 1,22,644 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉంది. అయితే ఇది ఇన్ పేషంట్ల...
12/09/2024

ఏపీలో మొత్తం 1,22,644 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉంది. అయితే ఇది ఇన్ పేషంట్లకు మాత్రమే. ఔట్ పేషంట్ గా చూపించుకుంటే సొంత డబ్బులు కట్టాలి. చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు ఇకనుంచి ఆరోగ్యబీమా ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.10 వేల వరకు ఔట్ పేషంట్ సేవలు ఉచితంగా అందనున్నాయి.

విశాఖ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
29/08/2024

విశాఖ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన

నవ్యాంధ్ర రాజధానిలో జంట నగరాల అభివృద్ధిపై ప్రభుత్వం దృషి
29/08/2024

నవ్యాంధ్ర రాజధానిలో జంట నగరాల అభివృద్ధిపై ప్రభుత్వం దృషి

Address

Narsapuram Mandal
Narasapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Narsapuram Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share