YSR Congress Party - Nandyal

YSR Congress Party - Nandyal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSR Congress Party - Nandyal, Political organisation, Nandyal.

మన బుగ్గనను గెలిపిద్దాం... మన అభివృద్ధిని కొనసాగిద్దాం... 🇱🇸
11/05/2024

మన బుగ్గనను గెలిపిద్దాం... మన అభివృద్ధిని కొనసాగిద్దాం...

🇱🇸


ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం....కాటసాని రామభూపాల్  రెడ్డిగారిని గెలిపిద్దాం, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి కొనసాగిద్దాం..     ...
11/05/2024

ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం....కాటసాని రామభూపాల్ రెడ్డిగారిని గెలిపిద్దాం, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి కొనసాగిద్దాం..
#కాటసాని

పోలింగ్ బూత్ నా ఎదురుగా ఉన్నప్పుడునా ముఖం పై చిరునవ్వు ఉండాలినా చెయ్యి ఫ్యాను గుర్తు పై ఉండాలి                          ...
11/05/2024

పోలింగ్ బూత్ నా ఎదురుగా ఉన్నప్పుడు
నా ముఖం పై చిరునవ్వు ఉండాలి
నా చెయ్యి ఫ్యాను గుర్తు పై ఉండాలి

మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించండినమూనా బ్యాలెట్ (మిషిన్) లో 4వ పై నొక్కండి..ఫ్యాన్ గుర్తుకే మన  ఓటు-శిల్పా చక్రపాణి రె...
11/05/2024

మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించండి

నమూనా బ్యాలెట్ (మిషిన్) లో 4వ పై నొక్కండి..
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు

-శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి

31/03/2024

స్ట్రెట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటున్న ఫరూక్ బీజేపీ కండువాలు ఎందుకు వేసుకోవడంలేదో చెప్పాలి - నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి

28/03/2024

నా ద‌మ్ము, నా ధైర్యం మ‌న సీఎం జ‌గ‌న‌న్న‌. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో ఎప్పుడూ చేయ‌నంత అభివృద్ధిని కేవ‌లం మూడేళ్ళ‌లోనే చేసి చూపించాం.

-శిల్పా ర‌విచంద్ర కిషోర్‌రెడ్డి, నంద్యాల అసెంబ్లీ అభ్య‌ర్థి



28/03/2024

నంద్యాల ఆర్జీఎం కాలేజ్ విద్యార్థుల‌కు అభివాదం చేస్తున్న సీఎం వైయస్ జగన్.



Memantha Siddham Yatra - Day 2.జగనన్న మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు షెడ్యూల్ ఇదే!ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్ట్.. సాయంత్ర...
28/03/2024

Memantha Siddham Yatra - Day 2.

జగనన్న మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు షెడ్యూల్ ఇదే!

ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్ట్.. సాయంత్రం నంద్యాలలో సభ.



మాట తప్పని.. మడమ తిప్పని మీ నైజం ఎందరో రాజకీయ నాయకులకు ఓ పాఠ్యపుస్తకం. క్లిష్ట పరిస్థితుల్లోనూ చెదిరిపోని మీ గుండె బలం అ...
02/09/2023

మాట తప్పని.. మడమ తిప్పని మీ నైజం ఎందరో రాజకీయ నాయకులకు ఓ పాఠ్యపుస్తకం. క్లిష్ట పరిస్థితుల్లోనూ చెదిరిపోని మీ గుండె బలం అసలు సిసలైన నాయకత్వానికి నిలువెత్తు రూపం.

మీకు మరణం లేదు, మీ రూపం మా గుండెల్లో ఎప్పటికీ పదిలం రాజన్నా!


Address

Nandyal

Website

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party - Nandyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share