iTDP Kallur

iTDP Kallur సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

20/02/2026

*మహా పాపం చేసి, బుకాయిస్తున్నారా..??*

వెంకన్నని అపవిత్రం చేసి, ఆధారాలు అడుగుతున్నారు.. ఇవిగో ఆధారాలు..!!

ప్రతి వేంకటేశ్వరస్వామి భక్తుడికీ క్షమాపణ చెప్పు జగన్ రెడ్డి..??








17/07/2025

స్కూల్ బ్యాగ్లపై కాటసాని కుటిల రాజకీయాలకు చెంప చెళ్లుమనిపించిన చిన్న పిల్లలు...

*హ్యాపీ "కోడి కత్తి డే"  6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..**PS : తల్లి, చెల్లి మీద కో...
25/10/2024

*హ్యాపీ "కోడి కత్తి డే" 6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..*

*PS : తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్..*




జగన్ బాదుడే బాదుడు..!! ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది..??? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా..? షాక్ కొడితే మీ కరెం...
10/04/2024

జగన్ బాదుడే బాదుడు..!!
ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది..???
బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా..?
షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి..





కాటసాని కుటుంబంలో చీలికలు..టీడీపీలోకి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి..! ఈ రోజు బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార...
02/04/2024

కాటసాని కుటుంబంలో చీలికలు..టీడీపీలోకి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి..! ఈ రోజు బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి తదితరులతో కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సొంత తమ్ముడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి.

పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టి, వాలంటీర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ ప్రచారం చేయమంటున్నారు. రేపు తె...
31/03/2024

పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టి, వాలంటీర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ ప్రచారం చేయమంటున్నారు. రేపు తెల్లవారుజామున పెన్షన్ ఇవ్వకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తాం.





24/03/2024

*_మగవారు లిక్కర్ కి ఆడవారు కుక్కర్ కి ఆశపడి ఓటేస్తే...!!_*

*_ఈసారి మగవారికి నిక్కరు ఆడవారికి స్టిక్కర్ మిగలదు మీ ఇష్టం మిత్రమా...!!_*

20/03/2024

క్యాపిటల్ లేని స్టేట్.
ఒక్క సాఫ్ట్ వేర్ కంపెనీ లేని స్టేట్.
ఒక్క కిలోమీటర్ మెట్రో రైలు లేని స్టేట్.

మన దరిద్ర ఆంధప్రదేశ్

17/03/2024
17/03/2024

ఆంధ్ర లో ఎం నడుస్తుంది?

👉 వైసిపి ఫ్లెక్సీలు చింపే కార్యక్రమం నడుస్తుంది...

16/03/2024

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం- ప్రజా సంక్షేమం కోసం ముగ్గురు నాయకులు ఒక్కటై వినిపిస్తున్న ప్రజాగళం.







Address

Nandyal
518218

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Kallur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share