Dr Sulochana Emergency Homoeo Hospital

Dr Sulochana Emergency Homoeo Hospital Call Now 8019814110 24/7 Hours Homoeopathic treatment for Emergency Health issues.
(1)

PRE DIABETIC STAGE .. షుగర్ వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవి:ప్రీ-డయాబెటిస్ (Pre-diabetic state) అంటే రక్తంలో చక్కెర...
28/05/2026

PRE DIABETIC STAGE .. షుగర్ వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవి:

ప్రీ-డయాబెటిస్ (Pre-diabetic state) అంటే రక్తంలో చక్కెర స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం, కానీ ఇంకా పూర్తిగా Type 2 Diabetes స్థాయికి చేరకపోవడం. చాలా మందికి మొదట్లో స్పష్టమైన లక్షణాలు ఉండకపోవచ్చు. అయితే కొన్ని సాధారణ లక్షణాలు ఇవి:

* ఎక్కువ దాహం వేయడం
* తరచుగా మూత్రం పోవడం
* ఎక్కువ ఆకలి వేయడం
* అలసటగా అనిపించడం
* చూపు మసకబారడం
* గాయాలు ఆలస్యంగా మానడం
* మెడ, మోచేతులు, కక్ష్యల వద్ద చర్మం నల్లబడటం (acanthosis nigricans)
* బరువు పెరగడం లేదా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండటం

రిస్క్ ఎక్కువగా ఉండే పరిస్థితులు:

* కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర
* అధిక బరువు
* వ్యాయామం తక్కువ
* BP లేదా కొలెస్ట్రాల్ సమస్యలు
* PCOS ఉన్న మహిళలు

ప్రీ-డయాబెటిస్‌ను నిర్ధారించడానికి సాధారణంగా ఈ పరీక్షలు చేస్తారు:

* Fasting Blood Sugar
* HbA1c
* Oral Glucose Tolerance Test

HbA1c 5.7%–6.4% మధ్య ఉంటే సాధారణంగా ప్రీ-డయాబెటిస్‌గా పరిగణిస్తారు.

జీవనశైలిలో మార్పులతో చాలా సందర్భాల్లో ఇది తిరిగి సాధారణ స్థితికి రావచ్చు:

* రోజూ 30–45 నిమిషాలు నడక/వ్యాయామం
* చక్కెర, తెల్ల బియ్యం, జంక్ ఫుడ్ తగ్గించడం
* బరువు నియంత్రణ
* మంచి నిద్ర

జాగ్రత్తగా ఉంటే Type 2 Diabetes ను నివారించవచ్చు!

మోకాళ్ళ నొప్పులు,  (ఆస్టియో ఆర్థరైటిస్ )రుమటాయిడు ఆర్థరైటిస్ , జాయింట్ పెయింట్స్,  గౌటు సమస్యతో బాధపడుతున్నారా?ఆన్లైన్ క...
23/04/2026

మోకాళ్ళ నొప్పులు, (ఆస్టియో ఆర్థరైటిస్ )
రుమటాయిడు ఆర్థరైటిస్ , జాయింట్ పెయింట్స్, గౌటు సమస్యతో బాధపడుతున్నారా?

ఆన్లైన్ కన్సల్టేషన్ అందుబాటులో కలదు: @300/-

✅హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యం!
✅సహజ & సురక్షితమైన చికిత్సా మార్గం!
✅దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత ఉపశమనం!

ఆన్లైన్ కన్సల్టేషన్ మరియు ఇతర వివరాల కోసం సంప్రదించండి: +91-8019814110

ప్రజా శ్రేయస్సు కోసం ఈ ఉపయోగకరమైన మెసేజ్‌ని మీకు తెలిసిన వారికి, గ్రూపుల్లో షేర్ చేయండి.

*ఈ మెసేజ్ పబ్లిసిటీ కోసం కాదు.. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి*.*మీకు తెలిసిన వారికి ఎవరికైనా షుగర్ ( డయాబెటిస్) , బీ...
22/04/2026

*ఈ మెసేజ్ పబ్లిసిటీ కోసం కాదు.. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి*.

*మీకు తెలిసిన వారికి ఎవరికైనా షుగర్ ( డయాబెటిస్) , బీపీ ( blood pressure) , Thyroid. ఉంటే వారికి దయచేసి share చేయగలరు.*

*డయాబెటిస్, బీపీ, thyroid ఉన్నవారు ఎవరైనా అల్లోపతి ( ఇంగ్లీష్ ) వైద్య చికిత్స పొందుతుంటే వారు హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ , పరాలిసిస్ , కిడ్నీ ఫెయిల్యూర్, ఇతరత్రా సమస్యలతో ఆకస్మిక మరణం తప్పదు అనే చేదు నిజం చెప్పటం వారిని బయటపెట్టడానికి కాదు. అల్లోపతి వైద్య విధానం ను విమర్శించటానికి కాదు. భవిష్యత్తులో రాబోయే ప్రమాదం నుండి ముందస్తుగా హెచ్చరిస్తున్నాను.*

*వాస్తవాలను గ్రహించండి. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఒక్క Diabetalogist ఒక్కరికి కూడా షుగర్ వ్యాధి నుండి పూర్తిగా నయం చేయలేదు. డయాబెటిస్ వలన రాబోయే సమస్యల నుండి కూడా తప్పించలేదు. కనీసం HBA1C ( షుగర్ % ) ను కూడా అదుపులో ఉంచలేకపోయారు. RBS ఆ నిమిషంలో మీరు తీసుకున్న ఆహారం వలన మీ రక్తంలో నిలువ ఉన్న గ్లూకోజ్ విలువ మాత్రమే. వాటిని ఆ సమయంలో నార్మల్ చూపటానికి వాడే సప్లిమెంటరీస్ ను వైద్యం అని అనుకోవడం... అదే విధానం. ను జీవితాంతం కొనసాగించటం. మూర్ఖత్వం. ( HBA1C అంటే ఏమిటో కూడా తెలియని వారు చాలా మంది ప్రజలు ఉన్నారు.)*

*ఏ ఒక్క Cardiologist కూడా ఇప్పటి వరకు బీపీ ను పూర్తిగా నయం చేయలేక పోయారు. బీపీ ను గుర్తించిన తొలి రోజుల్లో సూచించిన మెడిసిన్ dosage ను పెంచకుండా కొనసాగించలేక పోయారు. ముఖ్యంగా బీపీ నీ ఏ రోజుకారోజు నార్మల్ చూపటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీపీ రావటానికి కారణం గుండె పనితీరులో మార్పు అని తెలిసి గుండె పనితీరు సరి చేయకుండా సం. పాటు కాలమా గడుపుతున్నారు.*

*ఇక థైరాయిడ్ కి కూడా సప్లిమెంటరీస్ ఇస్తూ కాలం గడుపుతున్నారు తప్ప పూర్తిగా ఏ ఒక్క Endocrinologist కూడా ఒక్కరికి కూడా నయం చేయలేకపోయారు.*

*వీటి వలన శరీరంలోని అవయాలు పూర్తిగా దెబ్బ తిని ఆకస్మిక మరణాలు కి గురవుతున్నారు. ప్రపంచంలో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒక ఆకస్మిక మరణం పొందుతున్నారు.*
*అయినప్పటికి సిరియన్ వైద్యం పొందలేక పోతునము అనే ఆలోచన ప్రజలలో కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీళ్లు లేని బావి దగ్గర పదే పదే నీళ్ళకోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది.*

*డయాబెటిస్ , బీపీ, thyroid కి హోమియో వైద్య చికిత్స కలదు. థైరాయిడ్ ను పూర్తిగా నయం చేసుకోవచ్చు.*

*డయాబెటిస్ నుండి రాబోయే ప్రమాదకర పరిస్థితి నుండి బయటపడటమే కాకుండా HBA1C ను రివర్సబుల్ చేసుకునే అవకాశం కలదు.*

*కంట్రోల్ చేసుకోవాల్సింది బీపీ ( blood pressure) కాదు.. గుండె పనితీరు ను సరిచేసుకుంటే బీపీ నీ పూర్తిగా తగ్గించుకోవచ్చు.*

*జ్వరం వస్తేనే 2-3 రోజులు పడుతోంది. అలాంటిది గంటల వ్యవధిలో బీపీ, షుగర్, థైరాయిడ్ వాల్యూస్ ను తాత్కాలికంగా తగ్గించుకుంటూ గుండె జబ్బులను, డయాబెటిస్ ను, thyroid జబ్బు తీవ్రతలను పెంచి బ్రెయిన్ స్ట్రోక్ కార్డియాక్ అరెస్ట్, పరాలసిస్. కిడ్నీ సమస్యలను ఇతరత్ర అవయవాలను పాడు చేసుకునే వారికి ఇది హెచ్చరిక మరియు సూచిక. జబ్బుఅల్ గురించి, వైద్యం గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా నాకు అన్ని తెలుసు అనుకునే మూర్ఖత్వం వలన ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలను తక్కువ గ అంచనా వేసి వారి ఖర్మ సిద్ధాంతం ప్రకారం వారు చేసిన నిర్లక్ష్యానికి వారే బలైతున్నారు.*

*ప్రతి రోజు మేము చూసే ప్రతి ఒక్క పేషెంట్ సం. తరబడి అల్లోపతి వైద్యం ను వాడుకుని జబ్బుల తీవ్రత ను తీవ్ర స్థాయిలో పెంచుకుని వచ్చి చివరి దశలో మా వద్ద కు వచ్చి మొరపెట్టుకుంటే చేసిది ఏమి ఉండదు. ఆశ్చిన ఫలితాలు రావు. కాబట్టి thyroid , బీపీ,డయాబెటిస్ ఉన్న వారు జబ్బు తీవ్రం కాకముందే హోమియో qualified వైద్యులను సంప్రదించండి.*

*నేను అలోపతి మాత్రమే నమ్ముతాను, వాడతాను హోమియో వైద్యం ను నమ్మని, వాడను అని ప్రగల్భాలు పలికే వారు కొందరు చివరి రోజుల్లో తమ తప్పు తెలుసుకుంటున్నారు. ఇంకా చాలా మంది మట్టిలో కలిసిపోయారు. వైద్య శాస్త్రం ను చదివి , సం. తరబడి అనుభవం ఉన్న వైద్యుడిగా బాధ్యతగ సూచిస్తున్న నా సూచనలను పెడచెవిన పెట్టి ప్రమాదం లో పడవద్దు. ఆకస్మిక మరణాలకు గురవద్దు. ప్రతి రోజు మా వద్ద వాపోయే రోగుల మాటలు విని ప్రజలకు ముందస్తు హెచ్చరిక ,సూచన చేయాలనే సదుద్దేశ్యం. తో వాస్తవాలను చెబుతున్నాను. ఈ మెసేజ్ కొందరికి సూచనగా కనిపిస్తే మరి కొందరికి వ్యంగ్యంగా అనిపిస్తుంది. మరి కొందరికి భయం కల్పిస్తుంది. ఇంకొందరికి కోపాన్ని తెప్పిస్తుంది. ఇంకొందరికి వ్యాపార ప్రకటన గా అనిపిస్తుంది. ఎవరికి ఎలా అనిపించినా నేను చెప్పే వాస్తవం ను నిర్లక్ష్యం చేసిన వారు వాస్తవాలను తెలుసుకునే సరికి కొందరు రోగాలతో నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు తెలుసుకోకుండానే ఆకస్మిక మరణాలకు గురవుతారు.*

*నిత్యం రోగుల సంఖ్య పెరుగుతూ వారు పడే బాధలను చూసి బాధతో మనసు చలించి డయాబెటిస్, బీపీ, thyroid సమస్యలు ఉన్నవారికి సరి అయిన వైద్యం ను అందించటానికి ఈ మెసేజ్ ద్వారా ఇలా ముక్కు సూటిగా తెలుపవలసి వస్తోంది.*

*డయాబెటిస్ , బీపీ, థైరాయిడ్ వున్న వారు నాకు అన్ని తెలుసు అనే అహంకారంను వదిలి హోమియో వైద్యం ను వాడమని ముక్కు సూటిగా సూచిస్తున్నాను*.

*ఈ మెసేజ్ చదివాక మీకు జ్ఞానోదయం అయ్యి ఉంటే ఇతరులకు షేర్ చేయండి. వ్యంగ్యంగా , వ్యాపార ప్రకటన గా అనిపిస్తే మీ ఖర్మ.*

*ఇట్లు*

*Dr Bandaru Nageswara Rao Yadav*
*BHMS, MD*
*Senior H physician & Surgeon*
*Dr Sulochana Emergency Homoeo Hospital.*
*80198 14110*

🌸 Sri Rama Navami Wishes from Dr. Sulochana Homoeo Hospitals, Nandyal 🌸On the sacred occasion of Sri Rama Navami, we ext...
27/03/2026

🌸 Sri Rama Navami Wishes from Dr. Sulochana Homoeo Hospitals, Nandyal 🌸

On the sacred occasion of Sri Rama Navami, we extend our heartfelt wishes to you and your family.
May Lord Sri Rama bless you with good health, happiness, peace, and prosperity.

Sri Rama represents truth, righteousness, patience, and compassion.
Let this auspicious day inspire us to lead a life filled with positivity, balance, and well-being.

At Dr. Sulochana Homoeo Hospitals, we are committed to providing safe, natural, and effective homoeopathic treatments with care and compassion.
Our mission is to support your journey towards better health through holistic healing and personalized care.

✨ Wishing you and your loved ones a joyful and blessed Sri Rama Navami ✨

📞 +91-8019814110
📍 25/147, Main Bazar Rd, Opposite Ramalayam, Telugu Peta, Nandyal, Andhra Pradesh – 518501

*✅డాక్టర్ బండారు నాగేశ్వరావు యాదవ్**BHMS, MD* *ప్రముఖ హోమియో ఫిజీషియన్ & సర్జన్  గారు**నంద్యాల నుండి 26.మార్చి 2026 వ తే...
24/03/2026

*✅డాక్టర్ బండారు నాగేశ్వరావు యాదవ్*
*BHMS, MD*
*ప్రముఖ హోమియో ఫిజీషియన్ & సర్జన్ గారు*
*నంద్యాల నుండి 26.మార్చి 2026 వ తేదీ గురువారం ఆళ్లగడ్డ బ్రాంచ్ కి వస్తున్నారు.*

✅*Note: ప్రతి గురువారం ఉదయం 10.00 గంటలకు Dr గారు ఆళ్లగడ్డ బ్రాంచ్ కి వస్తారు*

*✅డాక్టర్ గారి కన్సల్టేషన్ కావలసిన వారు 300/- ముందస్తుగా పైన కనబరచిన ఫోన్ పే ద్వారా ఒక రోజు ముందుగా చెల్లించి టోకెన్ నెంబరు బుక్ చేసుకోగలరు.*

*✅NOTE: ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా వచ్చిన వారిని చూడబడదు.*

*✅దయచేసి మీకు అపాయింట్మెంట్ కేటాయించిన సమయంను పాటించగలరు. డాక్టర్ వారి సమయం ను, మీ సమయం ను వృథా చేయవద్దు.*

సంప్రదించండి
80198 14110

*ఇట్లు*

*Management*
*Group of Dr Sulochana Homoeo Hospital's

24/03/2026

Share your videos with friends, family, and the world

24/03/2026

తగ్గిపోతున్న జీవిత కాల పరిమితి,హాస్పిటల్ హాస్పిటల్ శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల పనితీరులో మార్పులవలన వస్తున్...

24/03/2026

*3* *నమస్కారం,* *ఈ మెసేజు Dr. సులోచన ఎమర్జెన్సీ🚨 హోమియో హాస్పిటల్, నంద్యాల.**( Department of Ano- Rectal)నుండి మీకు పంపబడినది**👉Piles, (మొలలు)...

24/03/2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

24/03/2026

*8* *నమస్కారం,* *ఈ మెసేజు Dr. సులోచన ఎమర్జెన్సీ🚨 హోమియో హాస్పిటల్, నంద్యాల.**( Department of Gastro Enterology)నుండి మీకు పంపబడినది**👉Gastric compla...

Address

Nandyal
518501

Telephone

+917901338981

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Sulochana Emergency Homoeo Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr Sulochana Emergency Homoeo Hospital:

Shortcuts

Share