నీతి న్యాయం కోసం పోరడు. Moses

  • Home
  • India
  • Nandyal
  • నీతి న్యాయం కోసం పోరడు. Moses

నీతి న్యాయం కోసం పోరడు. Moses Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from నీతి న్యాయం కోసం పోరడు. Moses, Social service, Nandyal.

మనం భయపడక - క్రీస్తు ప్రేమను / సత్య వాక్యమును / నీతి సువార్తను -  ప్రకటించుదాము. Amen..
22/05/2026

మనం భయపడక - క్రీస్తు ప్రేమను / సత్య వాక్యమును / నీతి సువార్తను - ప్రకటించుదాము. Amen..

🔥 భయమన్నది నాకిక లేదు | Powerful Telugu Christian Action Song | Wings of Worshipమీ జీవితంలో భయం ఉందా? సమస్యలను చూసి వెనుకడుగు వేస్తున్నారా? గుర్తుం.....

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఇట్లనెను.    * మనమందరము  - యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో / సత్యములో / నీతిలో / ధర్మము...
17/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఇట్లనెను.
* మనమందరము - యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో / సత్యములో / నీతిలో / ధర్మములో - జీవించమణి . Amen..
యాకోబు 2:26
ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
యాకోబు 2:20
వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసికొనగోరుచున్నావా ?
యాకోబు 2:17
ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
రెండవ తిమోతికి 4:7
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
హొషేయ 4:11వ్యభిచార క్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానము చేయుటచేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి.

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఇట్లనెను.* మనమందరము సత్య వాక్యము / నీతి సువార్త ప్రకారము జీవించుదాము.* మనమందరము యే...
15/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఇట్లనెను.
* మనమందరము సత్య వాక్యము / నీతి సువార్త ప్రకారము జీవించుదాము.
* మనమందరము యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో /సత్యములో /నీతిలో/ ధర్మములో/ మేలులలో జీవించుదాము. Amen..

2. మీలో కొందరు - అబద్ధికులుగా /దొంగలుగా /లంచగొండీలుగా/ వ్యభిచారులుగా /నరహంతకులై ఉన్నారు గనుక -

* దేవుడు మీకు విముకుడై / విరోధి అయి ఉన్నాడు గనుక - మీ వెంట శ్రమలు / రోగములు / సమస్యలు. Amen..

3. మీరు ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు సత్యములో/ నీతిలో/ మేలులలో జీవించండి. Amen..
కీర్తనల గ్రంథము 31 : 23
యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును - గర్వముగా ప్రవర్తించువారికి - ఆయన గొప్ప ప్రతీకారము చేయును.
కీర్తనల గ్రంథము 78 : 22
వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.
కీర్తనల గ్రంథము 89 : 1
యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనతో ఇట్లనెను. * మనమందరము సత్య వాక్యము / నీతి సువార్త ప్రకారము జీవిస్తు - సత్యముగా /న...
15/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనతో ఇట్లనెను.

* మనమందరము సత్య వాక్యము / నీతి సువార్త ప్రకారము జీవిస్తు - సత్యముగా /నీతిగా /న్యాయముగా ఉంటూ - మంచివారికి / విశ్వాసులకు మేలులు చేసినట్లయితే - ఒక కాలం వచ్చును అప్పుడు మనమందరము బలముతో /శక్తితో నిత్యము జీవించెదము. Amen.

2. జీవము/శక్తి లేని వస్తువులను పూజించిన వారు / లంచగొండీలు / దుర్మార్గులు /దుష్టులు/ దొంగలు/ అబద్ధికులు / నరహంతకులు - శ్రమలు అనుభవించుటకు / నరకంలో వేయబడుటకు. Amen..

యోహాను సువార్త 5 : 26,27,28
తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.
మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.
దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని.
దానియేలు 12:2
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు  - మనందరినీ - మేలులు / సహాయంలు చేస్తూ - సత్యముగా / నీతిగా /  న్యాయముగా  ఉంటూ ధైర్యముగ...
14/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు - మనందరినీ - మేలులు / సహాయంలు చేస్తూ - సత్యముగా / నీతిగా / న్యాయముగా ఉంటూ ధైర్యముగా జీవించమన్నాడు. Amen..

* మీలో కొందరు - వ్యభిచారములను / మోసములను/ పిరికి తన మును/ పిసినారితనమును / అబద్ధములను/ లంచగొండితనము ను / నరహత్యలను మానివేయమన్నాడు . Amen..
మొదటి థెస్సలొనీకయులకు,5:18
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
మార్కు సువార్త 3:35
దేవుని చిత్తముచొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.
మొదటి యోహాను 2:16,17
16. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
17.లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
మొదటి థెస్సలొనీకయులకు,4:3,6
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను;
మొదటి పేతురు 2:15
ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై (మేలు చేయువారై), అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

1. సర్వ సృష్టికర్తయిన తండ్రి యెహోవా నామమును బట్టి  - ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి  - మనమందరము సత్య వ...
13/05/2026

1. సర్వ సృష్టికర్తయిన తండ్రి యెహోవా నామమును బట్టి - ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి - మనమందరము సత్య వాక్యమును / నీతి సువార్తను ప్రకటిస్తూ -

*సత్యముగా / నీతిగా / న్యాయముగా ఉంటూ - ధైర్యముగా జీవించుదాము -
* అప్పుడు అపవాది / క్రీస్తు విరోధులు / దుర్మార్గులు / దుష్టులు / లంచగొండీలు / వ్యభిచారులు / నరహంతకులు - పారిపోవుదురు / తరమబడుదురు / నశించుదురు. Amen..

మొదటి యోహాను 2:28కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.
మొదటి తిమోతికి 3:13
పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు.
మొదటి థెస్సలొనీకయులకు, 5:14
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనతో ఇట్లనెను .* చెరసాలలో / ఖైదీలో /జైలులో  ఉన్న - నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్దోషులను...
11/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనతో ఇట్లనెను .

* చెరసాలలో / ఖైదీలో /జైలులో ఉన్న - నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్దోషులను/మంచివారిని / బానిసలను /అమాయకులైన పేదవారిని దరిద్రులను - విడిపించుడి / రక్షించుడి / కాపాడుడి. Amen..

2. లంచగొండి పోలీసుల / చెడు రాజకీయ నాయకుల / జమీందారుల వద్ద ఉన్న - బానిసలను / పేదవారిని / దరిద్రులను - విడిపించుడి/ రక్షించుడి. Amen..
యోహాను సువార్త 5:29
మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
మూడవ యోహాను 1:11
ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
మొదటి పేతురు 3:11,12
అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు - తన ప్రేమను / సత్యమును / నీతిని /ధర్మమును - పాటిస్తున్న  / జరిగిస్తున్న - సకల ప్రజలను ...
10/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు - తన ప్రేమను / సత్యమును / నీతిని /ధర్మమును - పాటిస్తున్న / జరిగిస్తున్న - సకల ప్రజలను / విశ్వాసులను / పాస్టర్ లను / బిషప్ లను - సిగ్గుపరచనీయడు /అవమానపరచనీయడు / నిందల పాలు చేయనీయడు. Amen..
కీర్తనల గ్రంథము 35:4
నా ప్రాణము తీయగోరువారికి - సిగ్గును అవమానమును కలుగును గాక , నాకు కీడుచేయ నాలోచించువారు - వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక.
కీర్తనల గ్రంథము 69:6
ప్రభువా, సైన్యముల కధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొను వారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనియ్యకుము.

2. దేవుని - సత్యమును / నీతిని / ధర్మమును / ప్రేమను - పాటించని వారు / అడ్డుకునేవారు - శ్రమలపాలై సర్వనాశనమవుదురు.

* తల్లితండ్రులను - హింసించేవారు/ బాధ పెట్టేవారు - శ్రమలపాలై సర్వనాశనమవుదురు.
సామెతలు 19:26
తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.

3. మీరు ఇప్పుడైనా - యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో / సత్యములో ఉంటూ - తల్లిదండ్రులకు ఆహారం నీళ్లు ఇస్తూ విధేయులై జీవించండి.Amen.

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఇట్లనెను  -* సకల ప్రజలారా / విశ్వాసులారా మీరు - నీతి / న్యాయములు /  ధర్మములు జరిగి...
02/05/2026

1. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఇట్లనెను -

* సకల ప్రజలారా / విశ్వాసులారా మీరు - నీతి / న్యాయములు / ధర్మములు జరిగించు వారైతే - వెలిగించబడుదురు / దీవించ బడుదురు / ఆశీర్వదించబడుదురు. Amen..

2. మీలో కొందరు - భక్తిహీనులై / గర్వాంధులై / అతిశయులై /అహంకారులై / వ్యభిచారులై / దొంగలై / నరహంతకులై / మాటలు రాని వినలేని కదలేని విగ్రహ ఆరాధికులై - జీవించి నట్లయితే - మీరు మీ కుటుంబాలు శాపములకు గురి ఆవుతున్నారు.
కీర్తనల గ్రంథము 134:3
భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక.
కీర్తనల గ్రంథము 115:13
పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
రెండవ సమూయేలు 7:29
దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి యున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.
సామెతలు 3:33
భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.

1. సర్వ సృష్టికర్త అయిన తండ్రి యెహోవా దేవుడు మనతో ఇట్లనెను - * సకల ప్రజలారా / విశ్వాసులారా -  చెడుక్రియలను / నర హత్యలు /...
02/05/2026

1. సర్వ సృష్టికర్త అయిన తండ్రి యెహోవా దేవుడు మనతో ఇట్లనెను -
* సకల ప్రజలారా / విశ్వాసులారా - చెడుక్రియలను / నర హత్యలు / మోసములు / దుష్టత్వమును/ దుర్మార్గమును / విగ్రహ ఆరాధన & స్నేహమును - మానివేయమని.
ద్వితీయోపదేశకాండము10:17
ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొననివాడు.
యెషయా గ్రంథము 1:28
అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశన మగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
యెషయా గ్రంథము 9:17
వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేని వారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు.
కీర్తనల గ్రంథము 1:5
కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
ప్రకటన గ్రంథము 21:8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

Address

Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when నీతి న్యాయం కోసం పోరడు. Moses posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category