GULLI BHAI YOUTH

GULLI BHAI YOUTH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GULLI BHAI YOUTH, Political Party, Nandyal.

07/02/2026
01/01/2023

Happy New Year 

ఈ రోజు మా అందరికి  సంతోషకరమైన  రోజు ఎందుకంటె  మా మరియు  నా  తమ్ముడు అక్బర్  పుట్టినరోజు మాకు ఒక ప్రత్యేక మైన రోజు..దేవుడ...
07/12/2022

ఈ రోజు మా అందరికి సంతోషకరమైన రోజు ఎందుకంటె మా మరియు నా తమ్ముడు అక్బర్ పుట్టినరోజు మాకు ఒక ప్రత్యేక మైన రోజు..
దేవుడు మమ్మల్ని ఒక తల్లి కడుపులో పుట్టించక పోయిన నన్ను ఒక సొంత అన్నవలే గుర్తించి నా కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాడు...నా తమ్ముడు అక్బర్....
నా తమ్ముడు అక్బర్ ఇలాంటి పుట్టినరోజులు
ఎన్నో జరుపుకోవాలని..
ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూ
ప్రజల కోసం , పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తు ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ

నంద్యాల నియోజకవర్గ ఇంచార్జి ఎం ఐ ఎం పార్టీ నాయకుడు అక్బర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.....మీ అన్న MABHU Gulli

Congratulations Ayub Bhai 💐💐💐
28/11/2022

Congratulations Ayub Bhai 💐💐💐

Happy birthday Annu. Mera  ra  Bhai🦁🐯👑🎉🎂🎂💐💐💯💯🎁🎁🎈🎈💐💐🎉🎉🎉🎈
11/11/2022

Happy birthday Annu. Mera ra Bhai🦁🐯👑🎉🎂🎂💐💐💯💯🎁🎁🎈🎈💐💐🎉🎉🎉🎈

*రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భూమా*ఈరోజు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ నందు ఉన్న నంద్యాల బ్లడ్ సెంటర్ నందు నంద్యాల రామకృ...
29/09/2022

*రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భూమా*

ఈరోజు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ నందు ఉన్న నంద్యాల బ్లడ్ సెంటర్ నందు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజీ నందు చింటు అనే విద్యార్థీ గత 2 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. ఈరోజు చింటు పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భంగా అతని జ్ఞాపకార్థం అతని స్నేహితులు సంపత్, పవన్, ఇమ్రాన్, సురేంద్ర, మణి మరియు వారి మిత్రబృందం అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున గారు, 34 వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ వలి గారు, మహబూబ్ బాషా (గుల్లి) గారు, ఉప్పరి సురేష్ గారు, మారం వినయ్ గారు, షేక్ బాబా ఫక్రుద్దీన్ గారు మరియు యువకులు అధికసంఖ్యలో పాల్గొనడం జరిగింది.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
15/08/2022

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

30/07/2022

Address

Nandyal

Website

Alerts

Be the first to know and let us send you an email when GULLI BHAI YOUTH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share