Telugu Desam Party: Nandikotkur

Telugu Desam Party: Nandikotkur Official Page of TDP Nandikotkur

28/08/2026

శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు ప్రమాదంలో పడితే ఐదేళ్లు పట్టించుకోలేదు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల భద్రతకు కోట్లు వెచ్చించాం.


28/08/2026

స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ ఇవే ఆంధ్రప్రదేశ్ విజయ రహస్యాలు.




28/08/2026

రాఖీ పండుగను పురస్కరించుకుని మంగళగిరికి చెందిన మహిళలు, స్థానిక టీడీపీ మహిళా నేతలు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు.


28/08/2026

రాయలసీమకు పోతిరెడ్డిపాడు ఎంత ముఖ్యమో జగన్ తెలుసా? తెలిస్తే తన ఐదేళ్ళ పాలనా కాలంలో ఆ ప్రాజెక్టు కోసం ఏం చేసాడో చెప్పగలడా? ఒకవేళ పోతిరెడ్డిపాడు ప్రాధాన్యత తెలీదు అనుకుంటే ఇంక రాయలసీమ నీటి సమస్యల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేనట్టేకదా!


28/08/2026

సాగర్ కు నీళ్ళు రావాలంటే శ్రీశైలం నుంచే రావాలి. ఆ అవగాహన లేకుండా జగన్ నీటిపారుదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.


28/08/2026

ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి... ఎన్ని అడ్డంకులొచ్చినా పని పూర్తి చేయాలనే సంకల్పం... ఈ రెండూ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్నో విషయాలలో చంద్రబాబుగారు ఇది నిరూపించి చూపించారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టుతో మరోసారి రుజువుచేసారు. మరో మూడు రోజుల్లో మార్కాపురం ప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది.


ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తోంది చంద్రబాబు గారి ప్రభుత్వం. సమర్థవంతమై...
28/08/2026

ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తోంది చంద్రబాబు గారి ప్రభుత్వం. సమర్థవంతమైన నీటి నిర్వహణతో సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఈ కృషిని పక్క రాష్ట్రాల మీడియా గుర్తించి కథనాలు రాస్తున్నా... జగన్ మాత్రం ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నాడు.


గ్రూప్ 1 అంటే లక్షలాది మంది నిరుద్యోగుల దశాబ్దాల కష్టం. అటువంటి పరీక్షలో వ్యాల్యుయేషన్ పేరిట అర్హులైన ప్రతిభావంతుల గొంతు...
28/08/2026

గ్రూప్ 1 అంటే లక్షలాది మంది నిరుద్యోగుల దశాబ్దాల కష్టం. అటువంటి పరీక్షలో వ్యాల్యుయేషన్ పేరిట అర్హులైన ప్రతిభావంతుల గొంతు కోశాడు జగన్. డ్రైవర్లు, ప్లంబర్లతో పేపర్లు దిద్దించిన జగన్... ఇప్పుడు అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయి తప్పించుకోడానికి సీబీఐ రాగం ఎత్తుకున్నాడు 11 సీబీఐ కేసుల్లో 13 ఏళ్ళ నుంచీ బెయిల్ మీద బయట తిరుగుతున్న జగన్.


28/08/2026

ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ప్రచారం చేసే కార్యక్రమం 32వ రోజు విజయవంతంగా ముగిసింది.





Address

Nandikotkur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nandikotkur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nandikotkur:

Shortcuts

Share