CPIM Nandigama

  • Home
  • CPIM Nandigama

CPIM Nandigama Official Page CPIM Nandigama

01/06/2026

CPI(M) AP Pressmeet in Vijayawada | సిపిఐ(యం) ఏపి మీడియా సమావేశం

30/05/2026

ప్రస్తుత రాజకీయ పరిణామాలు _ సభ_ BV.Raghavulu_Vijayawada_30.5.26

తప్పక పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.
29/05/2026

తప్పక పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

🚨 కమ్యూనిస్టులపై అవినీతి ముద్ర వేయడం సూర్యునిపై ఉమ్మువేయడమే! 🚨✊ కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా సీపీఎం ధ...
29/05/2026

🚨 కమ్యూనిస్టులపై అవినీతి ముద్ర వేయడం సూర్యునిపై ఉమ్మువేయడమే! 🚨

✊ కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా 🚩

కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్ ఇంటిపై ఈడీ (ED) దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ... నందిగామ సీపీఎం (CPM) పార్టీ ఆధ్వర్యంలో చందర్లపాడు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీఎం నందిగామ కార్యదర్శి కె. గోపాల్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు:

👉 దేశంలోని అన్ని దర్యాప్తు వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ, తనకు వ్యతిరేకంగా నిలబడే వారిపై దాడులకు ఉసిగొల్పడం అత్యంత హేయమైన చర్య.
👉 మాజీ సీఎం విజయన్ గారిపై ఏదో అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం కోసం కేంద్రం చేసిన ఈ అధికార దుర్వినియోగం బెడిసికొట్టింది.
👉 కమ్యూనిస్టుల జీవితాలు తెరిచిన పుస్తకాలు. వారిపై అవినీతి ముద్ర వేయాలని చూడటం అంటే సూర్యునిపై ఉమ్ము వేయడమే!
👉 కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన సంకుచిత బుద్ధిని, కక్షసాధింపు చర్యలను విడనాడాలి.
👥 పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సయ్యద్ ఖాసిం, చనుమోలు సైదులు, కర్రి వెంకటేశ్వరరావు, గోపి నాయక్, శ్రీనివాస్, హుస్సేన్, దామోదర్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలకు ఎప్పుడూ వెనకడుగు వేయం! ఎర్రజెండా వదలని ఆయుధం! 🚩

28/05/2026

LIVE: CPM AP State Secretary V.SRINIVASARAO Pressmeet_28.5.26 || CPIM AP

20/05/2026

LIVE: CPM State Secretary V.Srinivasarao Pressmeet_Vijayawada_20.5.26 || CPIM AP

19/05/2026

కా॥ పి.సుందరయ్య వర్థంతి సందర్భంగా .. అమెరికా యుద్ధోన్మాదం - ప్రజలపై ప్రభావం అంశంపై విజయవాడ యం.బి.విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో స్మారక ఉపన్యాసం.. వక్త - సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు కా॥ ఆర్.అరుణ్‌కుమార్.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలునిజం చెప్పే స్వరాన్ని మూయించలేరు.
03/05/2026

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు

నిజం చెప్పే స్వరాన్ని మూయించలేరు.

గ్యాస్ ధరలు పెంచొద్దు.!ప్రజలపై భారం మోపొద్దు.!!
02/05/2026

గ్యాస్ ధరలు పెంచొద్దు.!
ప్రజలపై భారం మోపొద్దు.!!

మేడే శుభాకాంక్షలు
30/04/2026

మేడే శుభాకాంక్షలు

Address


Alerts

Be the first to know and let us send you an email when CPIM Nandigama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share