Telugu samethalu

Telugu samethalu face book

18/09/2023

అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట

31/08/2023

కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

13/04/2022

అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని

11/04/2022

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!

13/02/2022

అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట!

ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
21/01/2022

ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.

11/01/2022

తాటి చెట్టు కింద కూర్చొని పాలు తగిన అది కళ్ళే అనుకుంటారు

02/01/2022

ఆస్తి మూరెడు ఆశ బారెడు!

28/12/2021

సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం..

మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా?
04/11/2021

మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా?

02/11/2021

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.

Address

Namapalli

Alerts

Be the first to know and let us send you an email when Telugu samethalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu samethalu:

Share

Category