మన చిన్నకొండూర్

మన చిన్నకొండూర్ Our Chinna Kondur Village Updates

03/06/2021

Dear Villagemates

Any useful information want to publish on this page, please send msg in this page

Accordingly, we will update it

Regards
Team

29/03/2021
ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం  అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్న తమ్ముడు ఒకరు అమెరికా తానా అధ్యక్షులు తా...
26/02/2021

ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్న తమ్ముడు ఒకరు అమెరికా తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ గారు మరోకరు అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ లో ఒకరు రాజాశ్రీ శేఖర్ గారు రెండు నెలలలో కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని 60 రోజులకు పైగా హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ AIG ఆస్పటల్ లో కరోనాతో కోన ఊపిరితో పోరాడుతున్న తల్లి బారతమ్మ గారు ఉన్న ICU రూములో అమ్మతో పాటు ఉండి కంటికి రెప్పలా చూసుకుంటూ అమ్మను బ్రతికించుకున్నారు ఈ అన్న దమ్ముళ్ళు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి యువతకు తెలియజేసిన మీకు ఎన్ని దండాలు పెట్టిన ఎంత పొగిడిన తక్కువే..మాకు ఆదర్శమూర్తులరా...

News about our Village
23/01/2019

News about our Village

ప్రజా సేవనూ కోరి ప్రతిఫలం ఆశించకుండా ప్రగతి కోసం పాటుపడేవారు ప్రతి పది వేలులో ఒకరు ఉంటారు....అవకాశం వస్తే ప్రజా సేవ చేసు...
23/01/2019

ప్రజా సేవనూ కోరి
ప్రతిఫలం ఆశించకుండా
ప్రగతి కోసం పాటుపడేవారు ప్రతి పది వేలులో ఒకరు ఉంటారు....
అవకాశం వస్తే ప్రజా సేవ చేసుకునే వారు కొందరు....
కానీ అవకాశం కోరే నూతన ఆలోచనలు ముందుకి తీసుకుపోయే వారు కొందరు వారికి అవకాశం ఇచ్చి మీ చేతులను అందించాలి
అలాంటి చేతులను వందకో మందుకో కాకుండా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి అనుకునేవారికి అందించాలి.....

#మనచిన్నకొండూరు గ్రామంలో నిత్య నూతనంగా ముందుకు వెళుతున్న మన జీవితాలను ముందుకు అభివృద్ధి లోకి తీసుకుపోయే వారు కచ్చితంగా #విద్యను అభ్యసించిన వారు.....

మీ నమ్మకమును నిత్యము మరువక నిద్రలో కూడా గుర్తుకు పెట్టుకొని వారిని ఎన్నుకుందాం.

22/01/2019

నాకు చిన్ననాటి నుండి ఒక కోరిక ఉండేది
నేను అనుకుంటూ ఉండేవాణ్ణి రాజకీయాల్లో ఎప్పుడు తాతలు తండ్రులు ఉంటారా యువత ఉండరా అని
నేను చిన్నగా ఉన్నపుడు ఉన్న కాల నేను యువతగా మారిన తరువాత కూడా కలగానే మిగిలిపోయింది.
కానీ నేను నేడు గట్టిగా నమ్ముతున్నాను చదువుకున్న
దృఢమైన యువత రాజకీయాలు చెయ్యాలి.

Think from the heart before voting, Who will develop our Village as a leader. Encourage people for understanding things easily.

ఈ రోజే నామినేషన్ దాఖలు కి చివరి రోజు .ఇంకొక 4 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది నామినేషన్ కి .
18/01/2019

ఈ రోజే నామినేషన్ దాఖలు కి చివరి రోజు .
ఇంకొక 4 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది నామినేషన్ కి .

Get together Party of Old Students -- Sweet memories
18/01/2019

Get together Party of Old Students -- Sweet memories

Happy Karthika Pournima....
22/11/2018

Happy Karthika Pournima....

21/11/2018

Really appreciating Komatireddy Raj Gopal Reddy speech in chinnakondur. Excellent speech on our issues and on going future developments for our village. Great help for Peddakondur Village person (Previously we don't know about the guy who is helping for his hospitalization & medicines). May be he his the for the people not for the position. I'm not listened this much courage from other persons or leaders.

Who will support Our Villagemates, According to their future development aspect
20/11/2018

Who will support Our Villagemates, According to their future development aspect

Address

Chinna Kondur, Choutuppal
Nalgonda
508252

Website

Alerts

Be the first to know and let us send you an email when మన చిన్నకొండూర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share