Naveen Battu

Naveen Battu Official page of Naveen Battu
FREELANCE SOCIAL MEDIA EXPERT
| Social Worker | jagruthi
(28)

మాజీ మంత్రివర్యులు సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 🌱🎂
03/06/2026

మాజీ మంత్రివర్యులు సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 🌱🎂

ఎస్.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.!
03/06/2026

ఎస్.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.!

03/06/2026

నిజమే కదా

03/06/2026

జోహార్లు తెలంగాణ అమరవీరులకు...తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉద్యమ కారులముగా నల్లగొండలో అమరులకు స్కృతి దీపం...
01/06/2026

జోహార్లు తెలంగాణ అమరవీరులకు...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉద్యమ కారులముగా నల్లగొండలో అమరులకు స్కృతి దీపం కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈసారి వానకాలం రైతులు 80% శాతం సన్న వరి రకాలు సాగు చెయ్యాలి అని విజ్ఞప్తి, మార్కెట్ లో డిమాండ్ లేని దొడ్డు రకాలు సాగు చేస...
31/05/2026

ఈసారి వానకాలం రైతులు 80% శాతం సన్న వరి రకాలు సాగు చెయ్యాలి అని విజ్ఞప్తి, మార్కెట్ లో డిమాండ్ లేని దొడ్డు రకాలు సాగు చేస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి రైతులు
సన్న రకాలు సాగు చేసి, బోనస్ తో పాటు మార్కెట్ లో అమ్ముకోవడానికి సులభతరంగా ఉంటుంది కావున రైతులు సన్న రకాలను మాత్రమే సాగు చేసి, అధిక మార్కెట్ ప్రయోజనాలు పొందగలరని ప్రార్ధన

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ ఏసీబీ వలలో చిక్కాడు.సైబర్ మోసం కేసులో సహాయం చేస్తానంట...
31/05/2026

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ ఏసీబీ వలలో చిక్కాడు.
సైబర్ మోసం కేసులో సహాయం చేస్తానంటూ ఫిర్యాదిదారుని నుంచి రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ.
ఇప్పటికే రూ.5 లక్షలు నగదు రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ గుర్తింపు.
మిగిలిన రూ.4 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించిన సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్‌లోని తన కార్యాలయంలోనే ఏసీబీ సీఐయూ బృందం ట్రాప్ నిర్వహించింది.
ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ.
సోదాల్లో లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు స్వాధీనం.
బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం.
ఆస్తులపై మరింత విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ.
నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి.

  నల్లగొండ ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన  యాసంగి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా ముగిశాయి ..* సహకరించిన ప్రజ ...
30/05/2026

నల్లగొండ ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా ముగిశాయి ..
* సహకరించిన ప్రజ ప్రతినిధులకు, అధికారులకు, రైతులకు, హమాలీ సోదరులకు కృతజ్ఞతలు

Thank you all of you 🙏🙏🙏

బట్టు నవీన్ కుమార్ PPC సెంటర్ కంచనపల్లి ఇంచార్జీ

వానకాలం 2026 సాగు ప్రమెాషన్...
28/05/2026

వానకాలం 2026 సాగు ప్రమెాషన్...

జోహార్లు బెల్లి లలితక్క✊✊✊
26/05/2026

జోహార్లు బెల్లి లలితక్క✊✊✊

Address

Nalgonda
508001

Telephone

+919542324338

Website

Alerts

Be the first to know and let us send you an email when Naveen Battu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naveen Battu:

Share

Category