Mana Koyyalagudem -మన కొయ్యలగూడెం

Mana Koyyalagudem -మన కొయ్యలగూడెం This is the Official Page of కోయ్యలగూడెం vilg.. Code @[[220981958056907]]

26/06/2024

బొడ్రాయి దగ్గర బతుకమ్మ ఆటతో మన గ్రామ మహిళలు

ఈరోజు మన ఊర్లో గ్రామ మహిళలు వర్షాలు పడాలని వాన దేవుడు   ని జల కడవలతో  కొలిచారు.ఎంతో ఆనందంగా బొడ్రాయి దగ్గర బతుకమ్మ ఆట&పా...
26/06/2024

ఈరోజు మన ఊర్లో గ్రామ మహిళలు వర్షాలు పడాలని వాన దేవుడు ని జల కడవలతో కొలిచారు.
ఎంతో ఆనందంగా బొడ్రాయి దగ్గర బతుకమ్మ ఆట&పాటలతో ముత్యాలమ్మ గుడి వద్దకు వెళ్ళారు.

మన గ్రామంలో చిత్రీకరించిన జానపద పాట
29/04/2024

మన గ్రామంలో చిత్రీకరించిన జానపద పాట

KANCHARODE PADAMATI NALLADIDHANA FULL SONG | JANULYRI | BODDU DILIP | AADHYA REDDY MUSICTECHNICAL SUPPORT RED MEDIA (9110736245)CAST - JANULYRI &RAJESHSINGER...

శ్రీ సీతారాములవారి కల్యాణం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి Mana Koyyalagudem -మన కొయ్...
20/04/2024

శ్రీ సీతారాములవారి కల్యాణం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి Mana Koyyalagudem -మన కొయ్యలగూడెం తరపున ధన్యవాదములు.

30/08/2021
🙏..Happy Bonalu..🙏ఇట్లు :-మీ మామన కొయ్యలగూడెం
08/08/2020

🙏..Happy Bonalu..🙏

ఇట్లు :-
మీ మా
మన కొయ్యలగూడెం

16/07/2020

అసలే కరోనా తో ప్రజలు భయపడుతుంటే ,

ఇప్పుడు ఈ స్మశానం సమస్య అవసరమా ?

ఏం పెద్ద మనుషులో ఏమో , అన్నీ అయిపోయాయి , ఇంకా ఇదొక్కటే మిగిలిందా భూమి 🙏

ప్రస్తుత మన గ్రామ సమస్య కి అద్దం పడుతుంది ఈ కింది వీడియో 👍

ఇట్లు :-
మీ మా
మన కొయ్యలగూడెం

Note :- మన ఊరి వైన్స్ కాదు 👍ఇది నిజమో కాదో తెలియదు కాని ముందు జాగ్రత్తలు పాటించండి  , మాస్క్ లు ధరించండి , అత్యవసరం అయిత...
28/06/2020

Note :- మన ఊరి వైన్స్ కాదు 👍

ఇది నిజమో కాదో తెలియదు కాని ముందు జాగ్రత్తలు పాటించండి , మాస్క్ లు ధరించండి , అత్యవసరం అయితే నే బయటకు వెళ్ళండి , భౌతిక దూరం పాటించండి , చేతులు కాళ్ళు తరచు శుభ్రంగా కడుక్కోండి , గోరువెచ్చని నీటిని తాగండి 👍

గ్రామ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మనవి 🙏

ఇట్లు :-
మీ మా
మన కొయ్యలగూడెం

గ్రామ ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🙏ఇట్లు :-మీ మామన కొయ్యలగూడెం
02/06/2020

గ్రామ ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🙏

ఇట్లు :-
మీ మా
మన కొయ్యలగూడెం

ఇంట్లో నే ఉండి అందరం పోలీసులకు సహకరిద్దాం కరోనా ని మన గ్రామానికి రాకుండా చూసుకుందాం .Stay at Home Stay Safe 🙏ఇట్లు :-మీ‌...
16/04/2020

ఇంట్లో నే ఉండి అందరం పోలీసులకు సహకరిద్దాం

కరోనా ని మన గ్రామానికి రాకుండా చూసుకుందాం .

Stay at Home Stay Safe 🙏

ఇట్లు :-
మీ‌ మా
మన కొయ్యలగూడెం

Stay @ Home & Stay Safe 🙏ఇట్లు :-మీ మామన కొయ్యలగూడెం
11/04/2020

Stay @ Home & Stay Safe 🙏

ఇట్లు :-
మీ మా
మన కొయ్యలగూడెం

కరోనా పై మన దేశం చేస్తున్న పోరాటానికి స్పూర్తిగా ఈరోజు రాత్రి 9గంటలకు 9నిముషాల పాటు  , గ్రామ ప్రజలందరూ  విద్యుత్ దీపాలు ...
05/04/2020

కరోనా పై మన దేశం చేస్తున్న పోరాటానికి స్పూర్తిగా

ఈరోజు రాత్రి 9గంటలకు 9నిముషాల పాటు , గ్రామ ప్రజలందరూ విద్యుత్ దీపాలు ఆర్పివేసి (Note :- ఫ్యాన్ , ఫ్రిజ్ , కూలర్ , ఏసి ఆన్ లో ఉంచవచ్చు ), దీపం , క్యాండిల్ లేదా మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ తమ తమ ఇంటి ఆవరణలో వెలిగించవలెను .

----> ప్రధాని నరేంద్ర మోడీ

ఇది అందరూ పాటిస్తారని ఆశిస్తూ ----

ఇట్లు :-
మీ మా
మన కొయ్యలగూడెం

Address

Koyylagudem
Nalgonda
508252

Alerts

Be the first to know and let us send you an email when Mana Koyyalagudem -మన కొయ్యలగూడెం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share