Ajay Chandra Girijana morcha- Devarakonda

Ajay Chandra Girijana morcha- Devarakonda Garibi hatao,,, Desh ko bachov - Jai BJP

భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో స్థానిక  దేవరకొండ పట్టణ కేంద్రంలో డా"బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా ర్యాలీ నిర్వహించ...
15/04/2022

భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో స్థానిక దేవరకొండ పట్టణ కేంద్రంలో డా"బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద సర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి గారు మరియు దళిత మోర్చ నాయకులు, జిల్లా నాయకులు, మండల,పట్టణ నాయకులు, వివిధ మోర్చ నాయకులు పాల్గొనడం జరిగింది🙏
#జై_భీమ్
#జై_బీజేపీ

 #జై_బండి_సంజయ్_అన్న🙏💪💪
27/08/2021

#జై_బండి_సంజయ్_అన్న🙏💪💪

Tq PM MODI JI🙏🙏
27/07/2021

Tq PM MODI JI🙏🙏

🙏🙏💐💐
27/07/2021

🙏🙏💐💐

కరోనా మహమ్మారి వలన ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అనేక మంది కుటుంబం గడువక నానా కష్టాలను ఎదుర్కొంటున...
08/06/2021

కరోనా మహమ్మారి వలన ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అనేక మంది కుటుంబం గడువక నానా కష్టాలను ఎదుర్కొంటున్నారు.కొందరు ప్రైవేటు ఉద్యోగులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవరకొండ కు సంబంధించిన నృత్య కళాకారులకు సోమవారం ఉదయం దేవరకొండ పట్టణ గిరిజన మోర్చ అధ్యక్షుడు కేతావత్ అజయ్ చంద్ర ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో దేవరకొండ డాన్స్ మాస్టర్స్ అధ్యక్షుడు రాక్స్ స్టార్ రమేష్, ఏడు కొండలు తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా అజయ్ చంద్ర కు వారు కృతజ్ఞతలు తెలిపారు.🙏

ముస్లిం సోదరులకు మరి వారి కుటుంబసభ్యులకు రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు🙏🌷🌷🌙
14/05/2021

ముస్లిం సోదరులకు మరి వారి కుటుంబసభ్యులకు రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు🙏🌷🌷🌙

ఈరోజు 5వ వార్డ్ పరిధిలోని గాంధీ నగర్,నందీశ్వర నగర్, బంజారా కాలనీ ఏరియా లో కరోనా నివారణకై సనిటిజేషన్ (sodium hypochloride...
10/05/2021

ఈరోజు 5వ వార్డ్ పరిధిలోని గాంధీ నగర్,నందీశ్వర నగర్, బంజారా కాలనీ ఏరియా లో కరోనా నివారణకై సనిటిజేషన్ (sodium hypochloride) పీచ్కరి చేయటం జరిగినది.


😷😷

09/05/2021
The great social activist, jurist, the man who fighted for basic human rights and founder of Indian constitution. Wishin...
14/04/2021

The great social activist, jurist, the man who fighted for basic human rights and founder of Indian constitution. Wishing you all Sri Baba Saheb Dr,BR.Ambedkar jayanthi🙏🙏

Happy Ugadi to all respected people 🙏🙏🚩
13/04/2021

Happy Ugadi to all respected people 🙏🙏🚩

రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు 40 మంది CRPF జవాన్లు పాకిస్తాన్ ఉగ్రవదుల బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు విడిచారు వార...
14/02/2021

రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు 40 మంది CRPF జవాన్లు పాకిస్తాన్ ఉగ్రవదుల బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు విడిచారు వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు దేవరకొండ పట్టణ శాఖ మరియు BJYM అధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ చేయటం జరిగినది 🙏

బేటి బచావో,,, బేటి పడావో
24/01/2021

బేటి బచావో,,, బేటి పడావో

Address

Nalgonda

Telephone

+919492621410

Website

Alerts

Be the first to know and let us send you an email when Ajay Chandra Girijana morcha- Devarakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ajay Chandra Girijana morcha- Devarakonda:

Share