Nlg Sc department INC-Official

Nlg Sc department INC-Official Nlg sc department official-INC

13/11/2023

రైతు అన్నలు మీకు జరిగిన నష్టాన్ని ఆలోచించుకోని ఓటు వెయ్యండి, మరోసారి మెసపోవద్దు..
Komatireddy Venkat Reddy

*30% minister* *ముపై శాతం మంత్రి*
12/06/2023

*30% minister*
*ముపై శాతం మంత్రి*

భారత్ మాతాకి జై కేవలం నినాదమేనా? దేశానికి వన్నె తెచ్చిన మహిళా రెజ్లర్లకే వేదింపులు తప్పలేదు. సామాన్య మహిళల పరిస్థితి ఏంట...
25/04/2023

భారత్ మాతాకి జై కేవలం నినాదమేనా? దేశానికి వన్నె తెచ్చిన మహిళా రెజ్లర్లకే వేదింపులు తప్పలేదు. సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? వారి రక్షణ పై బాధ్యత లేదా?

నిప్పులాంటి నిరుద్యోగి…బీజేపీ - బీఆర్ఎస్ నీతో చెలగాటంకాంగ్రెస్ నీకై పోరాటం …           #
24/04/2023

నిప్పులాంటి నిరుద్యోగి…

బీజేపీ - బీఆర్ఎస్ నీతో చెలగాటం
కాంగ్రెస్ నీకై పోరాటం …


#

16/04/2023

जितनी ज्यादा आबादी, उतने ज्यादा अधिकार!

जाति गणना हर वर्ग के समुचित प्रतिनिधित्व का आधार है, दलितों को अधिकार है।

కరీంనగర్ జిల్లాలో హృదయ విధారకర సంఘటన. పందులు తిరిగే స్థలంలో ఆహారం కోసం వెతుకుతున్న పసిబిడ్డలు. మిగులు బడ్జెట్ తో స్వరాష్...
16/04/2023

కరీంనగర్ జిల్లాలో హృదయ విధారకర సంఘటన. పందులు తిరిగే స్థలంలో ఆహారం కోసం వెతుకుతున్న పసిబిడ్డలు. మిగులు బడ్జెట్ తో స్వరాష్ట్రంలో సాధించుకున్న తొమ్మిదేళ్ళ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టర్ కార్య...
10/04/2023

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆదిమల్ల శంకర్ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలనీ మండిపడ్డారు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యకుండా ఆలస్యం చేస్తున్నారనీ, అకాల వర్షాలు, వడగండ్ల వానలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్మి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రైతులకు తక్కువ ధరకే ఎరువులు, పురుగులమందులు తక్కువ ధరకే వోచ్చేవి, పనిముట్లు కూడా సబ్సిడీ రుణాలకే ఇచ్చారు, కానీ ఇప్పుడు అలాంటివి ఇవ్వడం లేదు, అన్ని ఎత్తివేసారు,వీలైనంత త్వరగా ఐకేపీ సెంటర్ లు ప్రారంభించాలని, అఖిల పక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ కు మేమోరండం అందజేశారు. ఈకార్యక్రమంలో రైతులు, ఆఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

03/03/2023

స్వరాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన కుటుంబాలను ఆదుకోలేదు యువతకు నిరుద్యోగ భృతి లేదు రైతులకు సబ్సిడీ లేదు రుణమాఫీ అమలు కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు దళిత గిరిజనులకు 3ఎకరాల భూమి లేదు ఇంటికో ఉద్యోగం లేదు ఇవేవి ఇవ్వని నువ్వు వద్దు నీ పార్టీ మాకోద్దు అంటున్న తెలంగాణ సమాజం.

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజివయ్య గారి 102వ జయంతి సందర్భంగా నల్ల...
14/02/2023

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజివయ్య గారి 102వ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దామోదర సంజివయ్య గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడిన *నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆదిమల్ల శంకర్,*ఒక మధ్యతరగతి కుటుంబం లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఏఐసీసీ అధ్యక్షుడు గా, మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోలి దళిత ముఖ్యమంత్రి గా చేయ్యడం చాలా గర్వకారణం అని అన్నారు...ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి ఉపాధ్యక్షులు, చెరుకు సుధాకర్, రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్ గారు, మరియు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు...

నాబార్డును ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది కాంగ్రెస్సే..
12/02/2023

నాబార్డును ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది కాంగ్రెస్సే..




Address

Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Nlg Sc department INC-Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share