12th Battalion TSSP, Nalgonda

12th Battalion TSSP, Nalgonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 12th Battalion TSSP, Nalgonda, Government Organization, 12 Th Bn Tssp Aneparthy, Nalgonda.

12th Battalion Deekshanth Parade Paper cutting Clippings
08/10/2020

12th Battalion Deekshanth Parade Paper cutting Clippings

19/07/2020

N.V. Sambaiah Commandant of 12th Battalion, Nalgonda.

12బెటాలియన్లో ట్రైనింగ్ కానిస్టేబుల్ కు కమాండెంట్ ఎన్ వి సాంబయ్య గారు చేతుల మీదగా హోమియోపతి మెడిసిన్ పంపిణీ చేయడం జరిగిం...
07/06/2020

12బెటాలియన్లో ట్రైనింగ్ కానిస్టేబుల్ కు కమాండెంట్ ఎన్ వి సాంబయ్య గారు చేతుల మీదగా హోమియోపతి మెడిసిన్ పంపిణీ చేయడం జరిగింది, ట్రైనింగ్ కానిస్టేబుల్ బాత్ టబ్ లో ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా డెటాల్ లిక్విడ్ కలపడం జరిగింది మరియు ట్రైనింగ్ కిచెన్ మరియు ట్రైనింగ్ బ్యారక్ పరిసరాల్లో తనిఖీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అధికారులు ఏం పార్థసారథి రెడ్డి,ట్రైనింగ్ ఆర్ ఐ వెంకన్న,ఆర్ ఎస్ ఐ రాజేందర్,ట్రైన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Jaihind mahodaya,5 acres of land cleaned and kept ready to establish Mango Garden in view of ensuing  Haritha Haram Prog...
05/06/2020

Jaihind mahodaya,
5 acres of land cleaned and kept ready to establish Mango Garden in view of ensuing Haritha Haram Programme with regards Cmt 12th Bn.

ఏడవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ బెటాలియన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథ...
02/06/2020

ఏడవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ బెటాలియన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమాండెంట్ ఎన్ వి సాంబయ్య గారు జెండాను ఆవిష్కరించారు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి కఠిన సేవా పథకం కానిస్టేబుల్కుప్రకటించడం జరిగింది. పి సి 401 శ్రీ యాదగిరి హైదరాబాదులో హుస్సేన్సాగర్లో దూకి ఒకరు ప్రాణాలు కాపాడినందుకు కఠిన సేవా పథకం ఇవ్వడం జరిగింద కమాండెంట్ చేతులమీదుగా పీసీ 401 యాదగిరి కఠిన సేవా పథకం ఇవ్వడం జరిగింది బెటాలియన్లో ఉత్తమ సేవలు చేసిన వారికి 28 మంది సిబ్బంది ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ట్రైనింగ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ స్టాఫ్ యూనిట్ హాస్పిటల్ స్టాప్ సోషల్ డిస్టెన్స్ పాటించి పాల్గొనడం జరిగింది.

05/05/2020  12వ బెటాలియన్ కమాండెంట్ ఎన్వి సాంబయ్య గారి ఆధ్వర్యంలో దాసరి గూడెం గ్రామం నందు ఉన్న  70, కుటుంబాలు నిరుపేదలకు...
06/05/2020

05/05/2020 12వ బెటాలియన్ కమాండెంట్ ఎన్వి సాంబయ్య గారి ఆధ్వర్యంలో దాసరి గూడెం గ్రామం నందు ఉన్న 70, కుటుంబాలు నిరుపేదలకు నిత్యవసర వస్తువులు ఐదు కేజీల బియ్యం, ఆఫ్ కేజీ కందిపప్పు, అరకేజీ చింతపండు,కేజీ టమాటా వన్ కేజీ ఆయిల్, ఆఫ్ కేజీ అలగడ్డ, పాలకుల మిర్చి ,బెండకాయ మాస్కులు కమాండెంట్ ఎన్వి సాంబయ్య గారు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి అనంత లక్ష్మి రామ్ రెడ్డి, అధికారులు అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న, ఆర్ఐలు ఎం వెంకటరమణ, రాజులు, యుగంధర్, అశోక్, ఆర్ఎస్ఐలు సంపత్, ఏ ఆర్ ఎస్ ఐ లు సోమయ్య గౌడ్, రెడ్డి రవి, అధికారులు సిబ్బంది, పాల్గొన్నారు కమాండెంట్ ఎన్వి సాంబయ్య గారు, అధికారులు సిబ్బంది సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

04/05/2020,12వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్.వి సాంబయ్య గారుచేతుల మీదగా డస్ట్ బిన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ...
04/05/2020

04/05/2020,12వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్.వి సాంబయ్య గారుచేతుల మీదగా డస్ట్ బిన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కమాండెంట్ ఎన్వి సాంబయ్య గారు పాల్గొని గవర్నమెంట్ కోటర్ లో నివసిస్తున్న సిబ్బందికి తడిది ,పొడిది డస్ట్ బిన్ పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి అన్నెపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ అరవింద్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ ఏ అంజయ్య, నర్సింగ్ వెంకన్న, ఆర్ ఐ లు, ఎం వెంకటరమణ, యుగంధర్, రాజులు, అధికారులు సిబ్బంది ఇది కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది

Today as per training programme conduct the Weapon Class to SCTPCs at  Battalion training center in the presence of Sri ...
20/04/2020

Today as per training programme conduct the Weapon Class to SCTPCs at Battalion training center in the presence of Sri N.V.Sambaiah, Commandant 12th Battalion.

PC -1924 నాగరాజు  , పీసీ -15 11 విక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కమాండెంట్ శ్రీ  ఎన్వీ సాంబయ్...
20/04/2020

PC -1924 నాగరాజు , పీసీ -15 11 విక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కమాండెంట్ శ్రీ ఎన్వీ సాంబయ్య గారు.

Today as per training programme conduct the Route March to SCTPCs at  Battalion training center in the presence of Sri  ...
18/04/2020

Today as per training programme conduct the Route March to SCTPCs at Battalion training center in the presence of Sri N.V.Sambaiah, Commandant 12th Battalion.

Today parade conducted by Sri. N.V. Sambaiah Commandant of 12th Battalion Anneparthy, Nalgonda.
18/04/2020

Today parade conducted by Sri. N.V. Sambaiah Commandant of 12th Battalion Anneparthy, Nalgonda.

Today as per training programme conduct the Karate class and on Traffic Rules to SCTPCs at  Battalion training center wi...
17/04/2020

Today as per training programme conduct the Karate class and on Traffic Rules to SCTPCs at Battalion training center with regards of Sri N.V.Sambaiah, Commandant 12th Battalion.

Address

12 Th Bn Tssp Aneparthy
Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when 12th Battalion TSSP, Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share