Shekar ADR

Shekar ADR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shekar ADR, Political organisation, Nalgonda.

https://youtube.com/?si=2Etx1KqxqNAVTIav నా facebook మిత్రులందరికీ నా యూట్యూబ్ ఛానల్ ని subscribe చేయండి...👏👏
23/09/2024

https://youtube.com/?si=2Etx1KqxqNAVTIav నా facebook మిత్రులందరికీ నా యూట్యూబ్ ఛానల్ ని subscribe చేయండి...👏👏

Daily special videos

12/01/2024

అన్నా ఒక విషయం ఏమిటంటే..?
అద్దంకి దయకర్ అన్న పార్టీ లైన్ దాటాడు అధిష్టానం చెప్పినట్టు వింటాడు....
టికెట్ విషయంలో కూడా అదే జరిగింది ..అయినా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గల లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఆయన రక్తాన్ని ధారపోశాడు- అద్దంకి దయాకర్ అన్నా
అద్దంకి దయాకర్ అన్నకు మంచి స్థానాన్ని కల్పించాలని అధిష్టానాన్ని మరియు ఎమ్మెల్యేలు మంత్రులను కోరుకుంటున్నాం...
ప్రత్యేకంగా (సీఎం) రేవంత్ రెడ్డి గారు అన్నకు మంచి స్థానం కల్పించేలా చేయాలి...
మల్ల ఏదో మాయ మాటలు చెప్పి దయాకర్ వింటాడులే అని కాకమా ముచ్చట్లు చెప్తే... రేవంత్ అన్న దయాకర్ అన్నకు ఈ విషయంలో సహకరించాలి సహకరించకపోతే మొదటి బాధ్యుడు రేవంత్ రెడ్డి...?
పార్టీ కోసం ప్రతిరోజు కష్టపడే వ్యక్తి అద్దంకి దయాకర్...
ఒకానొక రోజు అద్దంకి దయాకర్ అన్న విషయంలో రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడం జరిగింది...
అందుకే నేను అనేది ఏమిటంటే దయాకర్ అన్నకు సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను అలా జరగకపోతే అద్దంకి దయాకర్ అన్నా పార్టీలో ఉండడం కన్నా పోవడం బెటర్...
కానీ అన్న కాడ ఆ గుణమేమో ఉండదు...?
ఎమ్మెల్సీ గా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి బాధ్యుడు కావలసి వస్తది....
పదవుల కోసం పార్టీలు మారేటోళ్లకేమో స్థానాలు కల్పించేస్తారా.... వడ్లకోండ శేఖర్ గౌడ్: తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ లీడర్

Thank you so much ra thammudu....🤝Today is My birthday.....Happy birthday Naganna💐💐🎂🎂Addanki Dayakar Team
12/12/2023

Thank you so much ra thammudu....🤝
Today is My birthday.....
Happy birthday Naganna💐💐🎂🎂

Addanki Dayakar Team

◼️తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మా అద్దంకి దయాకరన్న..◼️తెలంగాణ జేఏసీ లో కీలకంగా పని చేసి ...
08/12/2023

◼️తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మా అద్దంకి దయాకరన్న..

◼️తెలంగాణ జేఏసీ లో కీలకంగా పని చేసి స్వరాష్ట్ర సాధన కోసం శ్రమించిన నాయకుడు మా అద్దంకి దయాకరన్న..

◼️తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ గారి పట్ల ఉన్న కృతజ్ఞత తో కాంగ్రెస్ పార్టీ లో చేరిన రోజు నుండి అనుక్షణం పార్టీకి తన సేవలను అందిస్తున్న నాయకుడు మా అద్దంకి దయాకరన్న..

◼️గత పది సంవత్సరాలుగా (నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు) పార్టీ గొంతుకగా పనిచేసిన పొరాట యోధుడు మా అద్దంకి దయాకర్ అన్న..

◼️తుంగతుర్తి టికెట్ చివరి క్షణంలో తనకు కాకుండా మరొక నాయకుడికి ఇచ్చినా పార్టీ పట్ల తన విధేయతను ప్రకటించి పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేసిన నిస్వార్థ నాయకుడు మా అద్దంకి దయాకర్ అన్న..

◼️కష్టకాలం లో పార్టీకి వెన్నెముక గా ఉన్న మా అద్దంకి దయాకర్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు..

◼️ఉన్నత విద్యావంతుడు, ఉద్యమకారుడు, పార్టీ పట్ల విధేయుడు, అనుక్షణం పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే మా అద్దంకి దయాకర్ అన్న గారికి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పనిచేసే నాయకుల కష్టానికి గుర్తింపు ఇస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఆశిస్తున్నారు...





08/12/2023

పార్టీ కోసం కష్టపడి, సీటు త్యాగం
చేసిన అద్దంకి దయాకర్ అన్నకు మంత్రి పదవి కేటాయించాలి...🙏🙏

08/12/2023

తుంగతుర్తి బిఆర్ఎస్ ఇసుక బ్యాచ్..,,?
కాంగ్రెస్ లోకి రాబోతుంది.?

05/12/2023

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ సీనియర్లు ఏడ పండుకున్నారు..?
నేను సీఎం అంటున్నారు 😂😂

26/11/2023

పార్టీలు ఏదైనా సరే రాజకీయాల కోసం మీ స్నేహాన్ని దూరం చేసుకోకండి ఏదీ శాశ్వతం కాదు..
మీరిద్దరూ ఎదురు పడినప్పుడు ఆ చిరునవ్వే శాశ్వతం....🙏🙏

30/10/2023

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు వారి సమర్ధత,
అనుభవం,పరపతి
కెసిఆర్ ను గద్దె దించేందుకు వాడితే బాగుంటుంది.

Address

Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Shekar ADR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share