06/09/2026
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్స్, భవనాలు, బ్రిడ్జ్ ల వద్దకు మా ఇంజనీరింగ్ విద్యార్థులను పంపడం వల్ల మాకు ప్రాక్టికల్ గా విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది అని తమ్ముడు మంచి ఐడియా ఇచ్చాడు. దీన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆచరణలో పెడతాం అని నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు.
#నారా